త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న నాగిని సీరియల్ నటి మౌనిరాయ్.. వరుడు అతనే?

Nagini Serial Actress Mauniroy Is Getting Married Soon

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కుతూ వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నారు.ఈ మధ్యనే రాజ్ కుమార్ రావ్-పత్ర‌లేఖ, ఆదిత్య సీల్-అనుష్క రంజన్ పెళ్లి చేసుకున్నారు.

 Nagini Serial Actress Mauniroy Is Getting Married Soon-TeluguStop.com

వచ్చే నెల 9వ తేదీ కత్రినాకైఫ్ కౌశల్ కూడా పెళ్లి చేసుకోబోతున్నారు.అలాగే వచ్చే ఏడాది అలియా భట్ రణబీర్ జంట కూడా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు.

ఇలా వరుసగా బాలీవుడ్ తారలు పెళ్ళిళ్ళు చేసుకుంటుండగా ఈ జాబితాలోకి మరొక జంట వచ్చింది.

 Nagini Serial Actress Mauniroy Is Getting Married Soon-త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న నాగిని సీరియల్ నటి మౌనిరాయ్.. వరుడు అతనే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాగిని సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి మౌని రాయ్ దుబాయ్‌కు చెందిన బిజినేస్‌మేన్‌ సూరజ్ నంబియార్‌ను వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి.

గత కొంత కాలం నుంచి డేటింగ్ లో ఉన్న ఈ జంట జనవరి 27వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి.ఇక వీరి పెళ్లి ఇటలీ లేదా దుబాయ్ లో జరగబోతున్నట్లు సమాచారం.

Telugu Actress, Dubai, Marrige, Mauniroy, Nagini Serial, Naginisrrial, Suraj Nambiyar-Movie

గత కొన్ని సంవత్సరాల నుంచి రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట వారి గురించి ఎప్పుడు బయట పెట్టలేదు.అయితే తన సన్నిహితులతో కలిసి దిగిన ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వీరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ మాదిరి దుబాయ్ లేదా ఇటలీలో జరిగినప్పటికీ వివాహం అనంతరం బీహార్ లో రిసెప్షన్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.ఇక్కడ వీరి బంధువు ఉండటంవల్ల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.

#Dubai #Marrige #Actress #Nagini #NaginiSrrial

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube