అయిదేళ్ల తర్వాత నాగార్జున అభిమానుల్లో ఆనందం- Nagarjuna Wild Dog Movie Gets Hit Talk

nagarjuna wild dog movie gets hit talk , nagarjuna, wild dog , manmadhudu 2, telugu film news, wild dog review, wild dog hit talk, wild dog positive talk, nagarjuna fans happy, commercial elements, family entertainer - Telugu Commercial Elements, Family Entertainer, Manmadhudu 2, Nagarjuna, Nagarjuna Fans Happy, Telugu Film News, Wild Dog, Wild Dog Hit Talk, Wild Dog Positive Talk, Wild Dog Review

టాలీవుడ్‌ స్టార్‌ హీరోగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన హీరోల్లో నాగార్జున ఒకరు.ఇప్పటికి కూడా సీనియర్ స్టార్‌ హీరోల జాబితాలో ఆయన ముందు ఉంటాడు అనడంలో సందేహం లేదు.

 Nagarjuna Wild Dog Movie Gets Hit Talk-TeluguStop.com

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో పాటు నాగార్జున స్టార్‌ డంను గత 30 ఏళ్లుగా కొనసాగిస్తూ వస్తున్న నాగార్జున ఈమద్య కాలంలో మాత్రం సినిమాలు నిరాశ పర్చుతుండటంతో కాస్త డల్‌ అయ్యాడు.వరుసగా సినిమాలు చేస్తున్న నాగార్జున తన స్టార్‌ స్టేటస్ తో ప్లాప్‌ లు వచ్చినా కూడా కెరీర్ లో నెట్టుకు వస్తున్నాడు.

నాగార్జున 2016లో చేసిన సోగ్గాడే చిన్ని నాయన మరియు ఊపిరి సినిమా తర్వాత ఇప్పటి వరకు సక్సెస్ అనేది లేదు.అప్పటి నుండి సినిమాల మీద సినిమాలు చేస్తూన్నా ప్లాప్‌ ల మీద ప్లాప్‌ లే పడుతున్నాయి.

 Nagarjuna Wild Dog Movie Gets Hit Talk-అయిదేళ్ల తర్వాత నాగార్జున అభిమానుల్లో ఆనందం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా సక్సెస్‌ కోసం చకోరా పక్షిలా ఎదురు చూస్తున్న నాగార్జున చాలా నమ్మకం పెట్టుకుని చేసిన మన్మధుడు 2 సినిమా ఘోర పరాభవం చవి చూసింది.

నాగార్జున మన్మధుడు 2 సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు.

ఎట్టకేలకు వైల్డ్‌ డాగ్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.తాజాగా విడుదల అయిన వైల్డ్ డాగ్ సినిమా అనుకున్నట్లుగా నే అభిమానుల అంచనాలను అందుకుంది.

ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో లేవు సినిమా ఎలా ఉంటుందో అనే అనుమానంను కొందరు వ్యక్తం చేశారు.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది.

ఈ సినిమా తో నాగార్జున అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.దాదాపు అయిదు సంవత్సరాల తర్వాత నాగార్జున అభిమానులు పూర్తి స్థాయిలో ఈ సినిమా తో సంతృప్తి చెందుతూ ఉండవచ్చు అంటున్నారు.

ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడదగ్గట్లుగా సినిమా ఉందని రివ్యూలు వస్తున్నాయి.కనుక వసూళ్ల విషంయలో కూడా నాగార్జున చాలా కాలం తర్వాత బ్రేక్‌ ఈవెన్‌ సాధించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

#Manmadhudu 2 #Nagarjuna #WildDog #Wild Dog Review #Wild Dog

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు