తమ హగనే అంటూ ప్రోమోతో అంచనాలు పెంచిన నాగార్జున ది ఘోస్ట్!

అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే సినిమాలో నటిస్తున్నారు.

 Nagarjuna The Ghost Movie Promo Viral On Social Media Details, Nagarjuna,the Ghost, Wild Dog,praveen Sathair,tollywood,tama Hagane, Nagarjuna The Ghost Movie Promo , Director Praveen Sattaru, Sonal Chouhan-TeluguStop.com

ఈ సినిమాలో నాగార్జున ఏజెంట్ పాత్రలో సందడి చేయనున్నారు.ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది.

ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలన్న ఉద్దేశంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

 Nagarjuna The Ghost Movie Promo Viral On Social Media Details, Nagarjuna,The Ghost, Wild Dog,praveen Sathair,tollywood,Tama Hagane, Nagarjuna The Ghost Movie Promo , Director Praveen Sattaru, Sonal Chouhan-తమ హగనే అంటూ ప్రోమోతో అంచనాలు పెంచిన నాగార్జున ది ఘోస్ట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తమ హగనే అంటూ త్వరలోనే ప్రోమో విడుదల చేయబోతున్నామని తెలియడంతో అందరూ తమ హగనే అంటే అర్థం ఏంటి అంటూ ఆలోచనలో పడ్డారు.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఇదే పేరుతో రెండు నిమిషాల నిడివి గల ఒక ప్రోమో విడుదల చేశారు.ఈ ఒక్క ప్రోమోతో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయని చెప్పాలి.

ఈ ప్రోమోలో భాగంగా అండర్ వరల్డ్ మొత్తం తనపైకి దాడి చేయడానికి రాగా నాగార్జున ఆ దాడిని ఎలా ఎదుర్కొన్నారు అనే విషయాన్ని ఎంతో అద్భుతంగా చూపించారు.

క్రమంలోనే తమ హగనే అంటే అర్థం ఏంటో కూడా వివరించారు.తమ హగనే అంటే విలువైన ఉక్కు అంటూ నాగార్జున ఆ విలువైన ఉక్కుతో ఒక కత్తిని తయారు చేసుకొని దానితో అండర్ వరల్డ్ మాఫియాను ఎలా ఎదుర్కొన్నారు అనే విషయాన్ని చూపించారు.ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube