షణ్ను మెచ్యూరిటీ వేరే లెవల్.. సన్నీ తోపు.. యాంకర్ రవి!

Nagarjuna Telugu Bigg Boss Season 5 November 28 Written Updates Anchor Ravi Elimination Details

బిగ్ బాస్ హౌస్ నుంచి తాజాగా యాంకర్ రవి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.ఎవరు ఊహించని విధంగా 12 వ వారం ఎలిమినేషన్ జరిగింది.

 Nagarjuna Telugu Bigg Boss Season 5 November 28 Written Updates Anchor Ravi Elimination Details-TeluguStop.com

ఇప్పటికీ రవి ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు.టాప్ 3లో ఉంటాడు అనుకున్న రవి ఇలా సడన్ గా బయటకు వచ్చేయడంతో అతని ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సిరి, కాజల్, ప్రియాంకతో పోల్చుకుంటే రవి కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది.

 Nagarjuna Telugu Bigg Boss Season 5 November 28 Written Updates Anchor Ravi Elimination Details-షణ్ను మెచ్యూరిటీ వేరే లెవల్.. సన్నీ తోపు.. యాంకర్ రవి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరి అలాంటప్పుడు రవి ఎలా ఎలిమినేట్ అయ్యాడు అని ప్రశ్నిస్తున్నారు.

ఇంకొందరు అయితే దీని వెనుక ఏదో కుట్ర దాగుందన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై బిగ్ బాస్ నిర్వాహకులపై రవి ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

అలా చివరకు కాజల్ సేఫ్ కాగా, రవి ఎలిమినేట్ అయి బయటికి వచ్చేశాడు.సోషల్ మీడియాలో ముందు నుంచి వినిపిస్తున్న వార్తలు నిజమయ్యాయి.

Telugu Anchor Ravi, Biggboss Telugu, Boss Season, Nagarjuna, Sunny-Movie

ఇక హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తరువాత రవి స్టేజ్ పైకి రాగానే ఎవరు ఫెయిల్ ఎవరు పాస్ అనే టాస్క్ ను ఇచ్చారు నాగ్.ఈ క్రమంలోనే మెచ్యూరిటీకి మారుపేరు షణ్ముఖ్.షన్నుతో కలిసి బిగ్ బాస్ జర్నీ చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నాను అంటూ షణ్ముఖ్ గురించి గొప్పగా చెప్పాడు రవి.అనంతరం సన్నీ గురించి మాట్లాడుతూ.సన్నీ తోపు సర్ ఫ్రెండ్ అంటే చాలు ఏదైనా ఇస్తాడు.ఎంత దూరమైనా వస్తాడు అది చాలా మంచిది దానివల్ల ఇక్కడ వరకు వచ్చాడు.అది బయట కూడా పనికి వస్తుంది అంటూ సన్నీ పై ప్రశంసల వర్షం కురిపించాడు రవి.ఇలా కంటెస్టెంట్ ల గురించి చెబుతూ ఎమోషనల్ అవుతూ రవి బిగ్ బాస్ హౌస్ ను వీడారు.

#Anchor Ravi #Boss Season #Nagarjuna #Sunny

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube