సమంత, చైతూ పర్సనల్ ఫోటో లీక్ అవ్వకూడదని లక్షలు ధారపోసిన నాగార్జున?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత ఈ మధ్య వార్తల్లో బాగా హాట్ టాపిక్ గా మారింది.తన భర్త, అక్కినేని నాగ చైతన్యతో విడాకులు తీసుకుంటుందని గత కొన్ని రోజుల నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో, నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.

 Nagarjuna Spend Lakhs Of Money To Samantha Chaitu Personal Photos Not To Be Leaked-TeluguStop.com

ఇక ఈ విషయం గురించి అక్కినేని నాగార్జున కానీ, సమంత, నాగచైతన్య లు కానీ అసలు స్పందించడం లేదు.కానీ ప్రస్తుతం ఈ విషయం మాత్రం బాగా హాట్ హాట్ టాపిక్ గా మారింది.

గతంలో సమంత ఉన్నట్టుండి తన సోషల్ మీడియా ఖాతాలో అక్కినేని పేరు తొలగించింది.ఇక అప్పటి నుంచి బాగా అనుమానాలు ఎదురయ్యాయి.సమంత అక్కినేని పేరు ఎందుకు తొలగించిందని.అసలు ఏమైంది అని.కొంపతీసి నాగచైతన్యతో విడిపోతుందా అని కొన్ని ప్రశ్నలు ఎదురవడంతో ఇక ఆ రోజు నుంచి ఇప్పటివరకు వీరి పెళ్లి జీవితానికి మధ్య బాగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.

 Nagarjuna Spend Lakhs Of Money To Samantha Chaitu Personal Photos Not To Be Leaked-సమంత, చైతూ పర్సనల్ ఫోటో లీక్ అవ్వకూడదని లక్షలు ధారపోసిన నాగార్జున-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏ మాయ చేసావే సినిమాలో వీరిద్దరు జంటగా నటించిన సంగతి తెలిసిందే.

దీంతో వీరి మధ్య పరిచయం ఏర్పడటంతో ఆ తర్వాత ప్రేమగా మారింది.కొన్ని సంవత్సరాల తర్వాత వీరి విషయాలను కుటుంబాలకు చెప్పి కుటుంబ సమక్షంలో మూడు సంవత్సరాల కిందట ఒకటయ్యారు.

పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ కలిసి జంటగా నటించారు.అంతేకాకుండా ఇద్దరు కూడా వరుస సినిమాలతో బాగా బిజీగా మారారు.

వీరిద్దరూ వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు ప్రకటనలలో చేశారు.ఇక పెళ్లి తర్వాత వీరిద్దరి జీవితం బాగా అద్భుతంగా సాగినట్లు అనిపించింది.ఇక మధ్యమధ్యలో పిల్లల గురించి చాలా ప్రశ్నలు ఎదుర్కొన్నారు.వాటికి అక్కడే పుల్ స్టాప్ చెప్పి అందరూ నోళ్ళు మూయించారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా నిలిచిన ఈ జంట విడిపోతున్నారని బాగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదంతా పక్కన పెడితే.ఈ జంట పెళ్లికి ముందే పబ్స్, పార్టీలలో బాగా చిల్లరగా తిరిగారట.ఆ సమయంలో వారిద్దరి మధ్య కొన్ని పర్సనల్ ఫోటోలు కొందరికి లీక్ అవడంతో ఆ ఫోటోలను నెట్టింట్లో పెడతాము అని నాగార్జునను కొందరు భయపెట్టించారట.

ఫోటోలు బయటికి రాకుండా నాగార్జున కొన్ని లక్షలు ధారపోసాడని తెలిసింది.నిజానికి సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద కుటుంబాలు పరువు విషయంలో బాగా జాగ్రత్తగా ఉంటారు.

ఎక్కడైనా తమ పరువు పోతే తమ హోదాలు కూడా పోతాయన్న భయం తో పరువు కి సంబంధించిన కొన్ని విషయాలను బయటికి తీసుకు రాకుండా జాగ్రత్త పడుతుంటారు.అలా నాగార్జున కూడా ఎనిమిదేళ్ల క్రితం నాగ చైతన్య, సమంత బాగా తిరగడంతో వారికి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారితే తమ పరువు పోతుంది అని నాగార్జున భయపడి ఆ ఫోటోలు బయటికి రాకుండా బాగా లక్షలు ఖర్చు చేశాడట.ఆ తర్వాత వీరి పెళ్లి కూడా అయిన సంగతి తెలిసిందే.కానీ ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలియడంతో ప్రస్తుతం ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది.

#Nagarjuna #Naga Chaitanya #Personal #Samantha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు