ఇప్పుడున్న వయసులో అలాంటి సినిమాలు చేయడం కష్టం అంటున్న నాగ్!

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.ఈ మధ్యే ఆయన నటించిన బంగార్రాజు సినిమాతో మరొక హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

 Nagarjuna Says It Is Difficult To Make Such Movies At This Age Details, Nagarjuna, Comments, Bangarraju, Tollywood, Nagarjuna Age, Naga Chaitanya, Sports Backdrop Movies, Akkineni Nagarjuna, Bangarraju Movie, The Ghost Movie-TeluguStop.com

నాగ చైతన్య తో కలిసి నటించిన కూడా కొడుకుకి మించి యాక్టివ్ గా కనిపించాడు.ఈయన ఇప్పటికి యంగ్ గా కనిపిస్తున్నాడు అంటూ మహిళ అభిమానులు ఆయనను పొగుడుతూనే ఉంటారు.

అయితే తాజాగా తన వయసు గురించి నాగ్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.ఎప్పుడు కూడా వయసు ఎక్కువ అంటే నేను ఒప్పుకోను అని చెప్పే నాగార్జున ఇప్పుడు మాత్రం వయసుకు తగ్గట్టుగా వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది.

 Nagarjuna Says It Is Difficult To Make Such Movies At This Age Details, Nagarjuna, Comments, Bangarraju, Tollywood, Nagarjuna Age, Naga Chaitanya, Sports Backdrop Movies, Akkineni Nagarjuna, Bangarraju Movie, The Ghost Movie-ఇప్పుడున్న వయసులో అలాంటి సినిమాలు చేయడం కష్టం అంటున్న నాగ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆయన తన వయసుకి తగ్గట్టుగా సినిమా చేస్తానంటూ తాజా ఇంటర్వ్యూలో తెలిపాడు.

ఈ మధ్య కాలంలో చాలా సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నాయి.

Telugu Bangarraju, Naga Chaitanya, Nagarjuna, Nagarjuna Age, Backdrop, Ghost, Tollywood-Movie

అయితే నాగార్జున కూడా ఆ తరహా సినిమా చేస్తే బాగుంటుంది అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.కానీ ఈ విషయంపై నాగార్జున స్పందించిన తీరు అభిమానులను నిరాశ కలిగించింది.హీరోగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి కానీ స్పోర్ట్స్ డ్రామా కథతో సినిమాలు చేయలేను అంటూ నాగ్ తెలిపాడు.

Telugu Bangarraju, Naga Chaitanya, Nagarjuna, Nagarjuna Age, Backdrop, Ghost, Tollywood-Movie

ఇప్పుడు ఉన్న వయసులో నేను స్పోర్ట్స్ డ్రామా సినిమాలను చేయలేను అంటూ తేల్చి చెప్పాడు.స్పోర్ట్స్ కథలు అంటే ఫిజికల్ గా చాలా కష్టపడాల్సి ఉంటుంది.అందుకే ఈ వయసులో ఆయన మంచి ఫిజిక్ తో ఉన్న ఫిజికల్ గా కష్టపడే సినిమాలను చేయడం కష్టమే.

అందుకే నాగార్జున ఇలా చెప్పి ఉంటాడని అంతా అనుకుంటున్నారు.కరోనా థర్డ్ వేవ్ పూర్తి అయినా తర్వాత ది గోస్ట్ సినిమా మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube