ఘోస్ట్ సినిమాకి నాగార్జున తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే నాగార్జున నటించిన తాజా చిత్రం ది ఘోస్ట్.

 Nagarjuna Remuneration For The Ghost Movie,the Ghost Movie,nagarjuna,sonal Chauh-TeluguStop.com

ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా కర్నూలులో ఫ్రీ రిలీజ్ వేడుకను జరుపుకుంది.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సోనాల్ చౌహాన్, నాగార్జున జంటగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్ ఎల్ పి నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. స్పై థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా కోసం నాగార్జున తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమా కోసం నాగార్జున ఆరు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా లాభాలలో వాటా కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Telugu Bangarraju, Nagarjuna, Praveen Sattaru, Sonal Chauhan, Ghost-Movie

ఇక నాగార్జున ఈ మధ్యకాలంలో వరుస సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఈయనకి సరైన హిట్ మాత్రం పడలేదని చెప్పాలి సోగ్గాడే చిన్నినాయన తర్వాత నాగార్జున పలు సినిమాలలో నటించారు కానీ అనుకున్న స్థాయిలో విజయం మాత్రం వరించలేదు.ఇక ఈ ఏడాది నాగార్జున నాగచైతన్యతో కలిసి నటించిన బంగార్రాజు సినిమా ద్వారా హిట్ కొట్టారు.ఈ సినిమా మంచి విజయం అందుకుంది ఇదే జోష్ తోనే నాగార్జున ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ది ఘోస్ట్ సినిమా చేశారు మరి ఈ సినిమా నాగార్జునకు ఎలాంటి విజయం అందిస్తుందో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube