ఊపిరి పదిరోజుల కలెక్షన్లు

నాగార్జున-కార్తి ఊపిరి బాక్సాఫీస్ వద్ద స్టడీగా వెళుతోంది.అయితే ఈ చిత్రం సోగ్గాడే చిన్నినాయన తరహాలో భారి లాభాలు తెచ్చిపెట్టలేదు.

 Oopiri 10 Days Collections-TeluguStop.com

లాభాలైనా, నష్టాలైనా, స్వల్పంగానే ఉంటాయి.కనీసం మరోవారం ఇదే ఊపు కొనసాగితే తప్ప పంపిణిదారులు సేఫ్ జోన్ లో పడటం కష్టం.

నైజాం : 5.83 కోట్లు

వైజాగ్: 1.74 కోట్లు

ఈస్ట్ : 1.24 కోట్లు

వెస్ట్ : 0.90 కోట్లు

కృష్ణ : 1.25 కోట్లు

గుంటూరు : 1.47 కోట్లు

నెల్లూరు : 0.60 కోట్లు

సీడెడ్ : 2.33 కోట్లు

కర్ణాటక : 3.06 కోట్లు

అమెరికా : 5.76 కోట్లు

తమిళ వెర్షన్ : 10.10 కోట్లు

మొత్తం : 34.28 కోట్లు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube