ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా సాంగ్ కి నాగార్జున డ్యాన్స్..!

బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ గా కింగ్ నాగార్జున తన ఫాం కొనసాగిస్తున్నారు.శని, ఆదివారాల్లో నాగార్జున సందడి షోకి మరింత బూస్టింగ్ ఇస్తుంది.

 Nagarjuna Dance For Pushpa Ey Bidda Idi Na Adda , Nagarjuna , Dance , Pushpa , E-TeluguStop.com

ఇక ఈ క్రమంలో నాగార్జున ఎంట్రీ ప్రతి వారం అదిరిపోతుంది.తానొక సీనియర్ స్టార్ హీరో కాబట్టి తన పాటలతోనే ఎంట్రీ అన్నట్టు కాకుండా ప్రతిసారి ఎవరో ఒక హీరో సాంగ్ తో ఎంట్రీ ఇస్తుంటాడు.

లేటెస్ట్ గా నిన్న జరిగిన శనివారం ఎపిసోడ్ లో పుష్ప సాంగ్ తో వచ్చాడు నాగ్.ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ నాగ్ అరుపులు పెట్టించాడు.

అల్లు అర్జున్ ని ఇమిటేట్ చేస్తూ అచ్చం ఆ స్టెప్పులతో నాగ్ అదరగొట్టేశాడని చెప్పొచ్చు.

ఇప్పటికే పుష్పలోని ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా సాంగ్ ట్రెండింగ్ లో ఉండగా నాగార్జున కూడా ఆ సాంగ్ కు డ్యాన్స్ వేసి దుమ్ముదులిపేశారు.

బిగ్ బాస్ లో నాగార్జున ఎంట్రీ సాంగ్ గా ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అంటూ నాగ్ సందడి చేశారు.నాగార్జున జోష్ ఫుల్ హోస్టింగ్ తో సీజన్ 5 కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుందని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube