బిగ్ బాస్ అనుభవాన్ని మీడియాతో షేర్ చేసుకున్న కింగ్ నాగార్జున !

బుల్లితెర అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో కూడా స్టార్ట్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.ఈ షో ఎప్పుడు వచ్చిన ఎన్నో కాంట్రవర్సీలతో టాప్ రేటింగ్స్ తో దూసుకు పోతుంది.

 Nagarjuna Comments About Bigg Boss Show,  Bigg Boss Telugu 5, Nagarjuna, Latest-TeluguStop.com

ఇందులో వచ్చే కంటెస్టెంట్స్ కూడా ఫేమస్ అవ్వడమే కాదు మంచి మంచి సినిమా అవకాశాలు కూడా అందుకుంటున్నారు.జనాల్లో తెలియని వారు కూడా ఈ షో వల్ల పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు.

తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుని ఐదవ సీజన్ లోకి అడుగు పెట్ట బోతుంది.మొదటి సీజన్ లో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించడంతో ఈ షో రేంజ్ వేరే లెవల్ లో మారి పోయిందనే చెప్పాలి.

మొదటగా ఈ షో నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ తన హోస్టింగ్ తో ఎన్టీఆర్ ఈ షో ను సక్సెస్ ఫుల్ గా ముగించాడు.రెండవ సీజన్ హోస్ట్ గా నాచ్యురల్ స్టార్ నాని వ్యవహరించి బాగానే అలరించాడు.

రెండవ సీజన్ కూడా బాగానే సక్సెస్ అయ్యింది.

Telugu Bb, Bigg Boss, Latest, Nagarjuna, Nagarjunabigg-Movie

ఇక మూడు నాలుగు సీజన్స్ కు టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు.ఇక ఇప్పుడు ఐదవ సీజన్ కూడా నాగార్జున నే హోస్ట్ గా వ్యవహరించ బోతున్నాడు.సెప్టెంబర్ 5 న సాయంత్రం 6 గంటలకు ఈ షో టివిలో ప్రసారం కాబోతుంది.

ఈ నేపథ్యంలో నాగార్జున బిగ్ బాస్ అనుభవాలను మీడియాతో షేర్ చేసుకున్నాడు.ఈసారి మరింత ఫన్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నామని ఆయన తెలిపాడు.

Telugu Bb, Bigg Boss, Latest, Nagarjuna, Nagarjunabigg-Movie

అంతేకాదు ఈ షో కోసం మా టీమ్ అంత గత కొన్ని నెలలుగా కష్టపడుతున్నామని చెప్పారు.కొత్త సీజన్ లో కొత్త కంటెస్టెంట్స్ తో చేయడం అనేది ఛాలెంజింగ్ గా అనిపించిందట ఒక ఆర్టిస్ట్ గా ర్యాలీ ఫీలింగ్స్ ను చూపించే షో కు హోస్ట్ గా చెయ్యడం చాలా హ్యాపీ గా అనిపించిందని నాగ్ తన మనసులోని మాటలను పంచుకున్నాడు.తప్పకుండ ఈ సీజన్ కూడా కుటుంబం లో ప్రతి మనిషిని అలరిస్తుందని ఆయన తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube