బిగ్ బాస్ కి అలాంటి వారే వెళ్తారు… నటి ప్రగతి సంచలన వాఖ్యలు  

Actress Pragathi Clarity On Entry Into Bigg Boss 4, Tollywood, King Nagarjuna, Bigg Boss Season 4 - Telugu Actress Pragathi Clarity On Entry Into Bigg Boss 4, Bigg Boss Season 4, King Nagarjuna, Tollywood

చాలా మంది సెలబ్రెటీలకి బిగ్ బాస్ గురించి సరైన అభిప్రాయం ఉండదు.అందుకే వంద రోజుల పాటు జరిగే ఆ రియాలిటీషోలో పాల్గొనడానికి ఆసక్తి చూపించారు.

TeluguStop.com - Nagarjuna Bigg Boss Pragathi

బయట ఎక్కువగా నటించేవారు కూడా తమ ఒరిజినాలిటీ ఎక్కడ బయటపడిపోతుందో అనే భయంతో బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయరు.కొంత మంది జెన్యూన్ గా ఉండేవారు మాత్రం బిగ్ బాస్ లో పాల్గొని తమ వ్యక్తిత్వం ఏంటి అనేది చాలా మంది పరిచయం చేయాలని అనుకుంటారు.

నిజానికి బిగ్ బాస్ ఉద్దేశ్యం కూడా అదే.బయటి ప్రపంచానికి తెలియని మన అసలు రూపాన్ని పరిచయం చేయడమే.అయితే చాలా మంది ఫేమ్ కోసం ఈ బిగ్ బాస్ షోలో పాల్గొంటారు అనే అభిప్రాయం చాలా మందికి ఉంది.ఇదే అభిప్రాయాన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి కూడా తాజాగా వ్యక్తం చేసింది.

TeluguStop.com - బిగ్ బాస్ కి అలాంటి వారే వెళ్తారు… నటి ప్రగతి సంచలన వాఖ్యలు-Movie-Telugu Tollywood Photo Image

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

ప్రగతి బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంటుందని వార్తలు వచ్చాయి.వీటిపై ఆమె క్లారిటీ ఇచ్చింది.

బిగ్ బాస్ సీజన్ 4లో తాను పాల్గొనడం లేదని చెప్పారు ప్రగతి.దానికి తనకున్న కారణాలని ఆమె చెప్పుకొచ్చింది.ఫేమస్ అవ్వాలనుకునే వారు, ఉన్న చెడ్డ పేరుని మంచిగా మార్చుకోవాలనుకునే వారు, ఉన్న పేరుని మరో విధంగా మార్చుకోవాలని అనుకునే వారు మాత్రమే ఆ షోకి వెళ్తారని ప్రగతి సంచలన వాఖ్యలు చేసింది.నాకు ఇప్పటికే కావాల్సినంత ఫేమ్ వచ్చింది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

అందుకే తనకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా కూడా వెళ్ళాను అని ప్రగతి చెప్పింది.అయితే గత మూడు సీజన్ లో బిగ్ బాస్ లో పాల్గొనే చాలా మంది సెలబ్రెటీలకి బయట మంచి గుర్తింపు ఉంది.

అదే గుర్తింపుతో వారు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టారు.కొందరు బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఉన్న గుర్తింపుని కోల్పోయారు, అలాగే అవకాశాలు కూడా కోల్పోయారు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

మరి ఆమె చేసిన వాఖ్యలు బట్టి అయితే బిగ్ బాస్ లో పాల్గొన్నవారికి విపరీతమైన గుర్తింపు వచ్చేసి అవకాశాలు పెరిగిపోవాలి కానీ అలా జరగడం లేదు అంటే ఆమె అభిప్రాయం కరెక్ట్ గా లేదని నెటిజన్లు ప్రగతిపై కామెంట్స్ చేస్తున్నారు.

#ActressPragathi #King Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nagarjuna Bigg Boss Pragathi Related Telugu News,Photos/Pics,Images..