ఫస్ట్‌ టైం : ఈ రోజు హోస్ట్‌ లేకుండానే బిగ్‌ బాస్‌  

no host for today bigg boss episode Telugu Big Boss 4, Nagarjuna, Big Boss 4 Hosting, Saturday And Sunday Eliminations, Star Maa, Samantha Hosting, Promos, Dussara - Telugu Big Boss 4 Hosting, Dussara, Nagarjuna, No Host For Today Bigg Boss Episode, Promos, Samantha Hosting, Saturday And Sunday Eliminations, Star Maa, Telugu Big Boss 4

బిగ్‌ బాస్‌ అంటే ఏ భాషలో అయిన సోమ వారం నుండి శుక్రవారం వరకు కంటెస్టెంట్స్‌ ఇంట్లో ఎలా ఉన్నారు, వారితో బిగ్‌ బాస్‌ ఎలాంటి టాస్క్‌ లు చేయించాడు అనేది చూపిస్తారు.శని మరియు ఆదివారాలు మాత్రం వీకెండ్‌ ఎపిసోడ్స్‌ అంటూ హోస్ట్‌ లు వస్తూ ఉంటారు.

TeluguStop.com - Nagarjuna Big Boss 4 Hosting Saturday And Sunday

ప్రతి శని ఆదివారాల్లో ఎలిమినేషన్‌ కూడా ఉంటుంది.కాని ఈసారి తెలుగు బిగ్‌ బాస్ విషయంలో పూర్తి విభిన్నంగా ఉండబోతుంది.

ఇప్పటికే దసరా స్పెషల్‌ గా ఎపిసోడ్‌ కు సమంత హోస్టింగ్‌ చేయబోతుంది అంటూ వార్తలు వచ్చాయి, అది నిజమే అన్నట్లుగా స్టార్‌ మా వర్గాల వారు చెబుతున్నారు.ఇక నేడు ప్రసారం అవ్వాల్సిన వీకెండ్‌ ఎపిసోడ్‌ ను చాలా సింపుల్‌ గా హోస్ట్‌ లేకుండానే ఇంటి సభ్యులు స్వయంగా నిర్వహించుకుంటున్నారు.

TeluguStop.com - ఫస్ట్‌ టైం : ఈ రోజు హోస్ట్‌ లేకుండానే బిగ్‌ బాస్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇంటి సభ్యులు అంతా కలిసి ఒక సినిమాను తీశారు.ఆ సినిమాకు సంబంధించిన ప్రీమియర్‌ అంటూ నేడు ఎపిసోడ్‌ లో హడావుడిని ఇంటి సభ్యులు చేయబోతున్నారు.

ఇక రేపటి ఎపిసోడ్‌ లో ఏంటీ అనే విషయంపై ఈ రోజు ప్రసారం కాబోతున్న షో కు సంబంధించి ప్రోమోలో చూపించబోతున్నారు.

ఈ వారం బిగ్‌ బాస్‌ నుండి ఎవరు కూడా ఎలిమినేట్‌ అవ్వడం లేదు.

ఎందుకంటే దసరా రోజు ఏడుపులు ఎందుకు అనుకున్నారేమో.పైగా నాగార్జున హోస్ట్‌ గా లేకపోవడం వల్ల కూడా ఈ వారం లో ఎవరిని బయటకు పంపించే ఉద్దేశ్యంతో నిర్వాహకులు లేరు.

సమంత హోస్టింగ్‌ రేపటికి మాత్రమే.నేడు హోస్ట్‌ లేకుండానే వీకెండ్‌ ఎపిసోడ్‌ ప్రసారం అవ్వబోతుందని ఇప్పటికే స్టార్‌ మా వారు విడుదల చేసిన ప్రోమోలను బట్టి అర్థం అవుతుంది.

నేడు బిగ్‌ బాస్‌ వాళ్లు తీసిన సినిమా విడుదల సందర్బంగా సందడి సందడిగా ఉంటుందని ప్రోమోతో స్టార్‌ మా వారు ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.మొత్తానికి నేటి ఎపిసోడ్‌ తెలుగు బిగ్‌ బాస్‌ చరిత్రలో మొదటి సారి విభిన్నంగా జరుగబోతుంది.

#Dussara #NoHost #SaturdayAnd #Nagarjuna #Star Maa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nagarjuna Big Boss 4 Hosting Saturday And Sunday Related Telugu News,Photos/Pics,Images..