బంగార్రాజు @ 50 కోట్లు..!

Nagarjuna Bangarraju Budget Revealed

కింగ్ నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ సోగ్గాడే చిన్ని నాయనా.ఈ సినిమాకు సిక్వల్ గా బంగార్రాజు సినిమా వస్తుంది.

 Nagarjuna Bangarraju Budget Revealed-TeluguStop.com

ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాలో నాగార్జునతో పాటుగా నాగ చైతన్య కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.చైతుకి జోడీగా ఉప్పెన భామ కృతి శెట్టి నటిస్తుంది.

ఇక ఈ సినిమా బడ్జెట్ అనుకున్న దానికన్నా ఎక్కువ అయ్యిందని టాక్.సినిమా కోసం స్వర్గం సెట్ చాలా బాగా ఖర్చు పెట్టి వేశారని తెలుస్తుంది.అందుకే అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినట్టు చెప్పుకుంటున్నారు.

 Nagarjuna Bangarraju Budget Revealed-బంగార్రాజు @ 50 కోట్లు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో జీ స్టూడియోస్ ఈ సినిమా నిర్మిస్తుంది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం బంగార్రాజు సినిమాకు 50 కోట్ల దాకా బడ్జెట్ అయినట్టు చెప్పుకుంటున్నారు.నాగ్ కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ గా ఈ సినిమా వస్తుంది.అయితే సినిమాలో నాగార్జున, నాగ చైతన్య సీన్స్ అక్కినేని ఫ్యాన్స్ ను అలరిస్తాయని అంటున్నారు.2022 సంక్రాంతికి బంగార్రాజు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.మరి ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది చూడాలి.సోగ్గాడు ఫ్యామిలీ ఆడియెన్స్ అందరిని మెప్పించగా ఈ బంగార్రాజు వారిని మళ్లీ తిరిగి థియేటర్ కి రప్పిస్తాడో లేదో చూడాలి.

#Naga Chaitanya #Nagarjuna #Bangarraaju #Ramyakrishna #Kalyan Krishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube