టబు, నాగార్జున, అమల అరుదైన ఫోటో.. ఎప్పుడైనా చూశారా?  

Nagarjuna And Tabu And Amala Photos Wiral In Social Media Nagarjuna, Amala, Tabu, Sisindri, Nagarjuna And Tabu Love Story, Ninne Pelladatha, Social Media - Telugu @amalaakkineni1, @iamnagarjuna, Amala, Nagarjuna, Nagarjuna And Tabu And Amala Photos Wiral In Social Media, Nagarjuna And Tabu Love Story, Ninne Pelladatha, Sisindri, Social Media, Tabu

ఈ ఫొటోలో కనిపిస్తున్న వారు ఎవరో గుర్తుపట్టారా? ఎంత బాగున్నారో కదా! టబు, నాగార్జున, అమల.అప్పుడు ఎప్పుడో తీసుకున్న ఫోటో ఎంతో అందంగా అద్భుతంగా కనిపిస్తుంది కదా! అవును నిజంగానే ఆ ఫోటో బాగుంది.

TeluguStop.com - Nagarjuna Amala Tabu Gossips

అప్పుడు ఎప్పుడో తీసుకున్న ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.గతంలోనే టబు, నాగార్జునకు మధ్య లవ్ స్టోరీ ఉండేదని కానీ అనుకోకుండా విడిపోయారని ఎన్నో గాసిప్ ఛానెల్స్ ఎన్నో రకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

నిజానికి నాగార్జున, టబు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు.అన్ని సినిమాల్లోను ఇద్దరి మధ్య భారీ స్థాయిలో రొమాన్స్ పండింది.అందుకే అందరూ కూడా మొదట్లో టబునే భార్య అని ఆ కాలంలో ఎంతోమంది అనుకునేవారట.వారి మధ్య ఏదో సంబంధం ఉందని కానీ కొన్ని కారణాల వల్ల వారు విడిపోయారని ఇప్పటికి గుసగుసలు వినిపిస్తుంటాయి.

TeluguStop.com - టబు, నాగార్జున, అమల అరుదైన ఫోటో.. ఎప్పుడైనా చూశారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే అలా విడిపోయినా సరే వారు ఏదైనా వేడుకలో కలిసినా ఎంతో బాగా మాట్లాడుకుంటారు.

అంతేందుకు నాగార్జున సతీమణి అమల, టబు కలిసినా ఎంతో స్నేహంగా ఉంటారు.

అప్పట్లో సిసింద్రీ సినిమా సమయంలో టబు, అమల కలిసి అఖిల్ తో దిగిన ఫొటోస్ కూడా నెట్టింట్లో ఎన్నో ఉన్నాయ్.ఇక నాగార్జున టబుతో కలిసి తీసిన చిత్రం నిన్నే పెళ్లాడతా ఎంత హిట్ అయ్యింది అనేది చెప్పాల్సిన పని లేదు.

ఈ సినిమా తర్వాతనే నాగార్జునకు టబుకు మధ్య ఏదో సంబందం ఉందని వార్తలు వచ్చి హాల్ చల్ చేసింది.ఎన్ని వార్తలు వచ్చినా సరే టబు, అమల మధ్య స్నేహం చెడిపోలేదు.

అయితే ఇప్పుడు నాగార్జునను వెనుక ఒకరు ముందు ఒకరు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ ఫోటోను చూస్తుంటే మరి మీకు ఏం అనిపిస్తుంది?

.

#Social Media #@amalaakkineni1 #Amala #Tabu #NagarjunaAnd

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nagarjuna Amala Tabu Gossips Related Telugu News,Photos/Pics,Images..