సమంత మళ్లీ ఎదురైతే ఏం చేస్తారు.. హీరో నాగచైతన్య షాకింగ్ జవాబు ఇదే?

చైతన్య సమంత విడిపోయి దాదాపుగా పది నెలలైంది.చైతన్య, సమంత విడిపోయి చాలా నెలలైనా సోషల్ మీడియాలో వీళ్లిద్దరి విడాకులకు సంబంధించి చర్చ జరుగుతోంది.

 Nagachaitanya Shocking Answer Goes Viral In Social Media Details Here , Nagachaitanya, Natizens Comments, Shocking Comments, Shocking Answer, Nagachaitanya Shocking Comments, Samantha-TeluguStop.com

చైతన్య, సమంత ఏదైనా ఇంటర్వ్యూలలో పాల్గొంటే ఒకరి గురించి మరొకరికి విడాకులకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి.ప్రస్తుతం నాగచైతన్య లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఈ ఇంటర్వ్యూలలో చైతన్య వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి.సమంత మళ్లీ ఎదురైతే ఏం చేస్తారనే ప్రశ్నకు నాగచైతన్య స్పందిస్తూ ఆమెకు నేను హాయ్ చెబుతానని అన్నారు.

 Nagachaitanya Shocking Answer Goes Viral In Social Media Details Here , Nagachaitanya, Natizens Comments, Shocking Comments, Shocking Answer, Nagachaitanya Shocking Comments, Samantha-సమంత మళ్లీ ఎదురైతే ఏం చేస్తారు.. హీరో నాగచైతన్య షాకింగ్ జవాబు ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదే సమయంలో నా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ పై ప్రభావం పడకుండా జాగ్రత్త పడతానని నాగచైతన్య చెప్పుకొచ్చారు.చాలామంది పర్సనల్ లైఫ్ కు, ప్రొఫెషనల్ లైఫ్ కు కనెక్ట్ చేస్తున్నారని నాగచైతన్య వెల్లడించారు.

తాను ఆ విధంగా ఎప్పటికీ కనెక్ట్ చేయనని నాగచైతన్య చెప్పుకొచ్చారు. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ మధ్య తేడాను స్పష్టంగా ఏర్పరచుకున్నానని నాగచైతన్య వెల్లడించారు.

తాను ఆ విధంగా ఎప్పటికీ కనెక్ట్ చేయనని నాగచైతన్య అన్నారు.పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ మధ్య నేను స్పష్టమైన అడ్డంకులను ఏర్పరచుకున్నానని నాగచైతన్య చెప్పుకొచ్చారు.

లాల్ సింగ్ చద్దా సినిమా చైతన్య కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

Telugu Nagachaitanya, Netizens, Samantha-Movie

చైతన్య ఈ సినిమా కోసం ఏకంగా 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.చైతన్య రేంజ్ కు ఈ పారితోషికం తక్కువే అయినా ఆయన రోల్ గెస్ట్ రోల్ కావడంతో మరింత ఎక్కువ మొత్తంలో పారితోషికం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చైతన్య తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube