నాగార్జున సీక్రెట్స్ అన్ని బయట పెట్టిన నాగచైతన్య.. అవి ఏంటంటే?

అక్కినేని నాగ చైతన్య నాగార్జున నటించిన చిత్రం బంగార్రాజు.ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

 Naga Chaitanya Reveals All The Secrets Of Nagarjuna Details, Nagarjuna, Naga Chaitanya, Tollywood, Heroes, Secrets, Father, Biryani, Nagarjuna Angry, Plan, Bangarraju Movie, Akkineni Family, Interview, Nagarjuna Secrets-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం నాగ చైతన్య, నాగార్జున ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే నాగచైతన్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొని నాగార్జున సీక్రెట్స్ అన్ని బయటపెట్టారు.

ఈ సందర్భంగా నాగచైతన్యను ప్రశ్నించిన యాంకర్ నాగార్జునకు కోపం ఎప్పుడు వస్తుంది అని ప్రశ్నించారు.

 Naga Chaitanya Reveals All The Secrets Of Nagarjuna Details, Nagarjuna, Naga Chaitanya, Tollywood, Heroes, Secrets, Father, Biryani, Nagarjuna Angry, Plan, Bangarraju Movie, Akkineni Family, Interview, Nagarjuna Secrets-నాగార్జున సీక్రెట్స్ అన్ని బయట పెట్టిన నాగచైతన్య.. అవి ఏంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ప్రశ్నకు నాగ చైతన్య సమాధానం చెబుతూ… నాన్న ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఒక ప్లాన్ చెప్తారు.

ప్లాన్ చివరి నిమిషంలో ఎవరైనా మారిస్తే చాలా కోపం వస్తుందని తెలిపారు.మరి కోపం తగ్గిపోవాలంటే ఏం చేయాలి అని ప్రశ్నించగా…నాన్నకు వచ్చిన కోపం తగ్గిపోవాలంటే ఆయనకు ఎంతో ఇష్టమైన బిర్యాని తీసుకు వస్తే సరిపోతుందని నాగచైతన్య నాగార్జునకు ఎంతో ఇష్టమైన ఫుడ్ గురించి తెలిపారు.

Telugu Akkineni, Bangarraju, Biryani, Heroes, Interview, Naga Chaitanya, Nagarjuna, Nagarjuna Angry, Secrets, Tollywood-Movie

హైదరాబాద్ లో ఓ మహిళ చేసే బిర్యానీ అంటే నాన్నకు ఎంతో ఇష్టమని ఎప్పుడు తను బిర్యానీ తినాలన్న అక్కడి నుంచి తెప్పించుకుంటారని ఈ ఇంటర్వ్యూలో భాగంగా నాగ చైతన్య నాగార్జున సీక్రెట్ బయటపెట్టారు.ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ కావడంతో నాగ చైతన్య చెప్పిన ఆ మహిళ ఎవరు? అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.ఇక వీరిద్దరూ కలిసి నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube