వాడొక జంతువు.. ఆడేం మనిషి అండి.. కోట శ్రీనివాసరావుపై నాగబాబు షాకింగ్ కామెంట్స్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎంతో రసవత్తరంగా మారుతున్నాయి.ఈ ఎన్నికలను మీడియా కూడా హైలెట్ చేయడంతో ఏకంగా సాధారణ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయని చెప్పవచ్చు.

 Nagababu Harsh Comments On Kota Srinivasa Rao Naga Babu, Kota Srinivas Rao, Toll-TeluguStop.com

నేడు జరిగిన ఎన్నికలలో భాగంగా నిన్నటివరకు రెండు ప్యానెల్ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది.ఒకరి ప్యానెల్ సభ్యులపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

ఈ క్రమంలోనే మంచు విష్ణు ప్యానల్ కు మద్దతు తెలుపుతూ కోట శ్రీనివాస్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రకాష్ రాజ్ ప్యానెల్ పై కోట శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.

ప్రకాష్ రాజ్ కు ఏ విషయంలోనూ క్రమశిక్షణ లేదని, ఆయన ఎప్పుడూ కూడా షూటింగుకు సరైన సమయానికి రాడని ఇలాంటి క్రమశిక్షణ లేని వారు మా సభ్యులకు ఎలాంటి న్యాయం చేస్తారని ప్రకాష్ రాజ్ పై కోట శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు కోట శ్రీనివాసరావు చేసిన ఈ వ్యాఖ్యలపై నిన్న నాగబాబు మీడియా ఎదుట కోట శ్రీనివాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.నాగబాబు మాట్లాడిన మాటలు చాలా మందికి బాధ కలిగించాయని చెప్పవచ్చు.

Telugu Maa, Naga Babu, Prakash Raj, Tollywood-Movie

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ .వాడు గుడ్డలిప్పుకున్నాడు , ముసలి కోట శ్రీనివాస రావు.వాడి లో మనిషి లక్షణాలు ఒక్కటి కూడా లేవు.అన్ని జంతువుల లక్షణాలు వాడు ఏమన్నా మనిషా వాడు ఒక యానిమల్ అంటూ కోట శ్రీనివాస్ రావు పై నాగబాబు తనదైన శైలిలో కామెంట్లు చేశారు.

ఈ క్రమంలోనే నాగబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ క్రమంలోనే కొందరు మాట్లాడుతూ నాగ బాబు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇలా మాట్లాడటం సమంజసం కాదంటూ ఆరోపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube