దేవుడు చాలా రోజుల క్రితమే చచ్చి పోయాడంటూ నాగబాబు సంచలనం…  

Nagababu, tollywood actor, sensational comments, Tollywood, god is no more - Telugu God Is No More, Nagababu, Sensational Comments, Tollywood, Tollywood Actor

తెలుగులో నటుడిగా మరియు సినీ నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా బ్రదర్ నాగబాబు గురించి సినిమా పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే ఈ మధ్యకాలంలో నాగబాబు రాజకీయాల్లోకి వచ్చి బిజీబిజీగా గడుపుతున్నాడు.

 Nagababu God Twitter Janasena

అంతేగాక పలు సమస్యలు మరియు సమాజానికి ఉపయోగపడే  అంశాలపై సోషల్ మీడియా మాధ్యమాలలో స్పందిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు.

అయితే తాజాగా నాగబాబు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు.

దేవుడు చాలా రోజుల క్రితమే చచ్చి పోయాడంటూ నాగబాబు సంచలనం…-Latest News-Telugu Tollywood Photo Image

ఇందులో ఈ మానవ సృష్టిలో వస్తువుని మనుషులు సృష్టించారని అలాగే దేవుడిని కూడా ఎవరో ఒకరు సృష్టించి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు.అంతటితో ఆగక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే దేవుడు ఎప్పుడో చచ్చిపోయాడని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాబట్టి ప్రతీ ఒక్కరూ దేవుడు ఇన్వాల్వ్మెంట్ లేకుండా జీవించాలని ట్వీట్ లో నాగబాబు పేర్కొన్నాడు.

దీంతో నాగబాబు దేవుడిపై చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెలుగు వైరల్ అవుతున్నాయి.

అంతేకాక కొంత మంది నెటిజన్లు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ సృష్టిలో మంచి, చెడులు ఉన్నట్లుగానే భగవంతుడు కూడా ఉంటాడని, సమయ సందర్భాలు వచ్చినప్పుడు కచ్చితంగా భగవంతుడి విలువ తెలుస్తుందని కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

అంతేగాక ఒక పక్క పలు టాలీవుడ్ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తూనే మరో పక్క ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగులో ప్రసారమయ్యే “అదిరింది” కామెడీ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నాడు.

#Nagababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nagababu God Twitter Janasena Related Telugu News,Photos/Pics,Images..