అది మా  ఇంట్లో పెళ్లి… పబ్లిక్ పండుగ కాదంటూ నాగబాబు…  

Nagababu, Mega brother, daughter niharika marriage, Tollywood - Telugu Daughter Niharika Marriage, Mega Brother, Nagababu, Tollywood

టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒక మంచి నిర్మాతగా మరియు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మెగా బ్రదర్ నాగబాబు గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే తాజాగా నాగబాబు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

 Nagababu Daughter Niharika Marriage

ఇందులో భాగంగా తన కూతురు నిహారిక పెళ్లి విషయం గురించి స్పందించాడు.

అయితే ఇందులో భాగంగా ఇంటర్వ్యూ చేసేటువంటి యాంకర్ నిహారిక పెళ్లి గురించి ప్రేక్షకులకి తెలియజేయాలని కోరింది.

అది మా  ఇంట్లో పెళ్లి… పబ్లిక్ పండుగ కాదంటూ నాగబాబు…-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో నాగబాబు నిహారిక పెళ్లి అంటే పబ్లిక్ పండుగ కాదని అది మా ఇంట్లో జరిగే ఫంక్షన్ అని సమాధానం చెప్పాడు.దీంతో ఒక్కసారిగా యాంకర్  ఖంగు తింది.అంతేగాక తొందర్లోనే నిహారిక పెళ్లి గురించి పూర్తి వివరాలను తెలియజేస్తాం అని చెప్పుకొచ్చాడు నాగబాబు. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ ప్రభావం కారణంగా పెళ్లి కూడా పెద్దగా హడావుడి లేకుండా చేయాలనే ఆలోచనలో నాగబాబు కుటుంభ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నాగబాబు పలు బాలీవుడ్ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తూ మరోపక్క ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగు లో ప్రసారమయ్యే అదిరింది కామెడీ షో లో జడ్జి గా వ్యవహరిస్తున్నాడు.

#Mega Brother #Nagababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nagababu Daughter Niharika Marriage Related Telugu News,Photos/Pics,Images..