బిగ్ బాస్ కంటెస్టెంట్లకు మెగా పార్టీ నాగబాబు!

బిగ్ బాస్ సీజన్ 4..

 Nagababu Grand Party To Bigg Boss4 Contestants, Sohel Ryan, Nagababu Bigg Boss P-TeluguStop.com

డిసెంబర్ 20, 2020 న సీజన్ ఎంతో ఘనంగా.మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున చేతులు మీదుగా పూర్తయింది.

బుల్లితెరపై ఎంతో అద్భుతంగా నాలుగు నెలలు బిగ్ బాస్ సీజన్ 4 అధిక టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది.ఇక ఈ నేపథ్యంలోనే బుల్లితెర స్టార్ హీరో అయినా మెగా బ్రదర్ నాగబాబు బిగ్ బాస్ సీజన్ 4 కంటస్టెంట్స్ అందరికి అద్భుతమైన పార్టీ ఇచ్చాడు.

ఆ పార్టీకి సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

మెగా బ్రదర్ నాగబాబు సినిమాల్లో తన సత్తా చాటలేకపోయిన.

బుల్లితెరపై మాత్రం జబర్దస్త్ సెకండ్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు.జబర్దస్ నుంచి బయటకు వచ్చి దాని నుంచి బయటకు వచ్చిన కొందరితో జీ తెలుగులో బొమ్మ అదిరింది అంటూ ప్రస్తుతం ఓ షో తో అలరిస్తున్నాడు.

ఈ షో తో పాటు అయన సోషల్ మీడియాలో సైతం ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ రాజకీయాల్లో సైతం అగ్గి రాజేశాడు.అలాంటి ఈ మెగా హీరో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4 కంటస్టెంట్స్ కు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు.

ఈ పార్టీ వీడియోను నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్‌ లో అప్‌లోడ్ చేశారు.ఈ పార్టీ కి అఖిల్‌, సోహెల్‌, మెహ‌బూబ్, అరియానా, లాస్య, హారిక‌, నోయ‌ల్‌, సుజాత‌, అవినాష్ రాగా.అదిరింది కమెడియన్స్, యాంకర్ రవి సైతం ఈ పార్టీకి హాజరయ్యారు.ఈ వేడుకలో యాంకర్ సుజాత పుట్టినరోజు వేడుకను నాగబాబు జరిపించారు.ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.బిగ్ బాస్ సీజన్ 4 లో ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడ్డారని 106 రోజుల పాటు ఒక ఇంట్లో టీవీ, మొబైల్, పుస్తకాలు లేకుండా ఉండడం చాలా కష్టమని అయన అన్నారు.

ఈ ఇమేజ్ ను వాడుకొని స్టార్స్ అవ్వాలని అయన సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube