నాగ శౌర్య 'వరుడు కావలెను' టీజర్ ట్రీట్ రెడీ..!

యువ హీరో నాగ శౌర్య, రీతు వర్మ జంటగా లక్ష్మి సౌజన్య జంటగా తెరకెక్కిస్తున్న సినిమా వరుడు కావలెను.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

 Naga Shourya Varudu Kaavalenu Teaser Release Date Lock,naga Shourya, Varudu Kaav-TeluguStop.com

సినిమా నుండి వచ్చిన దిగు దిగు దిగు నాగ సాంగ్ సూపర్ హిట్ కాగా త్వరలో ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఆగష్టు 31 నిర్మాత కె.ఎం రాధాకృష్ణ బర్త్ డే సందర్భంగా నాగ శౌర్య వరుడు కావలెను సినిమా టీజర్ వస్తుందని తెలుస్తుంది.కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుందని ప్రచార చిత్రాలు చూస్తే అర్ధమవుతుంది.

ఈ సినిమాలో నాగ శౌర్య కంప్లీట్ క్లాస్ లుక్ తో కనిపించనున్నారు.ఓ పక్క నాగ శౌర్య లక్ష్య అనే కమర్షియల్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు.ఆ సినిమా మాస్ ఆడియెన్స్ ను మెప్పించేలా ఉంటుందని తెలుస్తుంది.వరుడు కావలెను సినిమా మాత్రం క్లాస్ ఆడియెన్స్ కు నచ్చేలా ఉంటుందని అంటున్నారు.

మొత్తానికి ఒకటి క్లాస్ మరొకటి మాస్ సినిమాలతో నాగ శౌర్య తన సత్తా చాటనున్నాడని తెలుస్తుంది.  ఈ రెండు సినిమాల మీద నాగ శౌర్య ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube