నాగ శౌర్య పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చిన 'వరుడు కావలెను' చిత్రం యూనిట్..!- Naga Shaurya Varudu Kavalenu Birthday Teaser

Naga Shaurya, Varudu Kavalenu, Teaser Talk: ‘Varudu Kavalenu’ Stylish And Suave, Varudu Kavalenu Teaser, six-pack, Lakshya, Naga Shaurya Birthday, Varudu kavalenu Release date, Naga Shaurya Birthday teaser - Telugu Lakshya, Naga Shaurya, Naga Shaurya Birthday, Naga Shaurya Birthday Teaser, Six Pack, Teaser Talk: ‘varudu Kavalenu’ Stylish And Suave, Varudu Kavalenu, Varudu Kavalenu Release Date, Varudu Kavalenu Teaser

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న హీరో నాగ శౌర్య.చిన్న చిన్న సినిమాలు తీసుకుంటా తనదైన రీతిలో అభిమానులను సొంతం చేసుకున్నాడు నాగ శౌర్య.

 Naga Shaurya Varudu Kavalenu Birthday Teaser-TeluguStop.com

తెలుగు ఇండస్ట్రీ లో ఊహలు గుసగుసలాడే, లక్ష్మీ రావే మా ఇంటికి, కల్యాణ వైభోగమే, ఛలో ఇలా విభిన్న సినిమాలు చేస్తూ  ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకున్నాడు.
నేడు నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తోన్న ” వరుడు కావలెను”  సినిమా నుంచి బర్త్ డే స్పెషల్ టీజర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ సినిమాలో నాగశౌర్య అందమైన కథానాయకుడుగా.మరింత అందంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు, ముస్తాబవుతున్న సన్నివేశాలు ఎంతో బాగా కనిపిస్తాయి.టీజర్ లో భాగంగా చివరిలో 21 మే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అర్థమవుతుంది.ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా విశాల్ చంద్రశేఖర్ వహిస్తున్నారు.

 Naga Shaurya Varudu Kavalenu Birthday Teaser-నాగ శౌర్య పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చిన వరుడు కావలెను’ చిత్రం యూనిట్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉండగా ఇటీవల కాలంలోనే సినిమా పేరును అధికారికంగా ప్రకటన చేస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేయగా ఆది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.నాగ శౌర్య సరసన రీతువర్మ హీరోయిన్ గా నటిస్తుంది.నాగ శౌర్య బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన వీడియో ప్రేక్షక అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ.మంచి ప్రశంసలను సొంతం చేసుకుంటుంది.ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు జరుగుతుండగా, మరోవైపు ఈ సినిమా ప్రేక్షక అభిమానులను కథనం, పాటలు, సన్నివేశాలు అన్నీ కూడా బాగా అలరిస్తాయని, అన్ని  వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా బాగా అలరిస్తుందని చిత్ర యూనిట్ వారి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి ఈ సినిమాలో నాగ శౌర్య చాలా స్టైలిష్ గా కనపడబోతున్నట్లు అర్థం అవుతుంది.

  ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా బర్త్ డే స్పెషల్ టీజర్ చూసి ఎంజాయ్ చేయండి.

#VaruduKavalenu #NagaShaurya #Varudu Kavalenu #TeaserTalk: #Lakshya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు