కేతికను చూస్తే రొమాన్స్ చెయ్యాలనిపిస్తుంది.. రొమాంటిక్ హీరోయిన్ పై నాగశౌర్య కామెంట్?

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం లక్ష్య.ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు.

 Naga-shaurya Naughty Comments On Ketika Sharma In Lakshya Trailer Event Kethika-TeluguStop.com

ఇందులో నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమా డిసెంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను హీరో వెంకటేష్ రిలీజ్ చేశారు.

ఈ ఈ ట్రైలర్ ఈవెంట్లో భాగంగా నాగ సూర్య హీరోయిన్ కేతిక శర్మ పై నాటి కామెంట్ చేశారు.

సినిమా రిలీజ్ కాకముందే కేతిక శర్మ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరుచుకుంది.

కేతిక శర్మ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.కేతిక అందాలపై అదిరిపోయే డైలాగులు రాసేశాడు పూరి జగన్నాథ్.

వేదిక అందాలకు సాధారణ జనాలే కాకుండా హీరో నాగశౌర్య కూడా ఫిదా అయినట్టు తెలుస్తోంది.తాజాగా ట్రైలర్ ఈవెంట్ లో హీరోయిన్ పై మనసు పారేసుకున్నట్టు చెప్పకనే చెప్పేశారు నాగశౌర్య.

ఈ సందర్భంగా నాగ శౌర్య మాట్లాడుతూ…మొదట సంతోష్ వచ్చి ఈ సినిమా కథను వివరించారు.

Telugu Kethika Sharma, Lakshya, Naga Shauurya, Romantic, Tollywood-Movie

ఇందులో ప్రతి ఒక్క పాయింట్ లో క్లియర్ గా వివరించి బాణం ఎలా పట్టుకోవాలో కూడా క్లియర్ గా వివరించారు.అప్పుడే ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యానని నాగశౌర్య చెప్పుకొచ్చాడు.అలా సినిమా గురించి మాట్లాడుతూ హీరోయిన్ కేతికశర్మ మీద కామెంట్ చేశారు.

కేతిక శర్మని చూస్తే ఎవరికైనా సరే రొమాన్స్ చేయాలనిపిస్తుంది.ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే ఇంత అభిమానానికి చాలా తక్కువమంది సంపాదించుకుంటారు.

దాన్ని అలాగే కంటిన్యూ చెయ్యి అంటూ ఆమెకు సలహాలు ఇచ్చారు నాగశౌర్య.ప్రస్తుతం నాగ శౌర్య చేత గురించి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube