నాగ శౌర్య కాన్ఫిడెన్స్.. వరుడు కావలెను పక్కా హిట్..!

Naga Shaurya Full Cofidance On Varudu Kavalenu

యువ హీరో నాగ శౌర్య లీడ్ రోల్ లో లక్ష్మి సౌజన్య డైరక్షన్ లో వస్తున్న సినిమా వరుడు కావలెను.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవగ నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగ శౌర్య సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటించింది.

 Naga Shaurya Full Cofidance On Varudu Kavalenu-TeluguStop.com

అక్టోబర్ 29న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రమోచన్స్ ఊపందుకున్నాయి.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే పాల్గొన్నారు.

పూజా ప్రమోషన్స్ తో వరుడు కావలెను సినిమాకు స్పెషల్ క్రేజ్ ఏర్పడింది.

 Naga Shaurya Full Cofidance On Varudu Kavalenu-నాగ శౌర్య కాన్ఫిడెన్స్.. వరుడు కావలెను పక్కా హిట్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ ఈవెంట్ లో భాగంగా హీరో నాగ శౌర్య వరుడు కావలెను సినిమా పక్కా హిట్ అని చెప్పేస్తున్నాడు.

సినిమాలో మంచి కంటెంట్ ఉందని.తప్పకుండా సినిమా హిట్ అవుతుందని నమ్మకంగా చెప్పాడు నాగ శౌర్య.

డైరక్టర్ సౌజన్య కథ బాగా రాసుకున్నారని.అనుకున్న విధంగానే సినిమా వచ్చిందని.

సినిమా ఖచ్చితంగా అంచనాలకు తగినట్టుగా ఉంటుందని అన్నారు నాగ శౌర్య.మరి హీరో కాన్ఫిడెన్స్ లెవల్స్ చూస్తే నిజంగానే వరుడు కావలెను సూపర్ హిట్ అయ్యేలా ఉంది.సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది.

#Reethu Varma #NagaShaurya #Naga Vamsi #Naga Shaurya #Sithara

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube