ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న హీరో నాగ చైతన్య.. ఏ సినిమాతో అంటే?

గత సంవత్సర కాలం నుంచి కరోనా ప్రభావం చాలా రంగాలపై ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే కరోనా ప్రభావం సినిమా రంగంపై తీవ్ర ప్రభావం చూపింది.

 Naga Chaitanya To Make His Ott Entry-TeluguStop.com

థియేటర్లు మూత పడటంతో చిన్న సెలబ్రిటీల నుంచి స్టార్ సెలబ్రిటీల చూపు ఓటీటీ వైపు పడిందని చెప్పవచ్చు.ఇప్పటికే సమంత, తమన్నా, వంటి స్టార్ సెలబ్రిటీలు ఓటీటీలో తమదైన గుర్తింపును సంపాదించుకున్నారు.

తాజాగా ఓటీటీ వైపు మరొక హీరో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న నాగచైతన్య దృష్టి కూడా ఓటీటీ వైపు పడినట్లు తెలుస్తోంది.

 Naga Chaitanya To Make His Ott Entry-ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న హీరో నాగ చైతన్య.. ఏ సినిమాతో అంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు నిర్మాత శరత్‌ మరార్‌ రూపొందించిన ఓ కథతో చైతూ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Telugu Movie News, Naga Chaitanya, Ott, Tollywood-Movie

ప్రస్తుతం నాగ చైతన్య ‘లాల్‌సింగ్‌ చద్దా’ లో చేస్తున్నారు.దీని తర్వాత నాగచైతన్య హీరోగా  ‘బంగార్రాజు’ ప్రారంభం కానుంది.ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాతనే చైతన్య ఓటీటీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందనే సమాచారం వినబడుతుంది.

ఇకపోతే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన “లవ్ స్టోరీ” సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

#Naga Chaitanya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు