నాగ చైతన్య థ్యాంక్యూ లో ఎమోషనల్ సీన్స్..!

అక్కినేని నాగ చైతన్య విక్రం కె కుమార్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా థ్యాంక్యూ.ఈ సినిమాలో చైతు ఎన్నారై గా నటిస్తున్నాడని తెలుస్తుంది.సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.థ్యాంక్యూ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ను అలరిసుతంది.సినిమాలో చైతు పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుందని టాక్.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సారధి స్టూడియోలో జరుపుకుంటుంది.

 Naga Chaitanya Thank You Emotional Scenes-TeluguStop.com

ఈ షెడ్యూల్ లో కొన్ని ఫీల్ గుడ్ ఎమోషనల్ సీన్స్ షూట్ చేస్తున్నారట.ఫారిన్ లో ఉంటూ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడానికి ఇండియాకి వచ్చే పాత్రలో హీరో కనిపిస్తాడట.

ఈ జర్నీలో సెంటిమెంట్ అదిరిపోతుందని తెలుసుతంది.సినిమాలో హీరోయిన్ పాత్రకి చాలా ఇంపార్టెంట్ ఉంటుందని తెలుస్తుంది.

 Naga Chaitanya Thank You Emotional Scenes-నాగ చైతన్య థ్యాంక్యూ లో ఎమోషనల్ సీన్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ రిలీజ్ కు రెడీగా ఉంది.ఈ సినిమా తర్బాత థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు నాగ చైతన్య.విక్రం కుమార్ ఈ సినిమా కథను చాలా జాగ్రత్తగా రాసుకున్నట్టు టాక్.గ్యాంగ్ లీడర్ తర్వాత విక్రం కుమార్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

  లవ్ స్టోరీ, థ్యాంక్యూ సినిమాలతో చైతు మళ్లీ తన ఖాతాలో హిట్ వేసుకోవాలని చూస్తున్నాడు.

#Vikram K Kumar #Naga Chaitanya #Dil Raju #Thank You

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు