వ్యక్తిగత ప్రశ్నలు వద్దంటున్న చై..మరి పుకార్ల సంగతేంటి!

ప్రెసెంట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

 Naga Chaitanya Says No Personal Questions Please-TeluguStop.com

లవ్ స్టోరీ సినిమాను సెప్టెంబర్ 24 న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.అందుకే రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.

ఈ మధ్యనే ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇక ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య మీడియా వచ్చారు.ఈ ఇంటర్వ్యూ లలో నాగ చైతన్య వ్యక్తిగత ప్రశ్నలు మాట్లాడ వద్దని చెబుతున్నాడు.

 Naga Chaitanya Says No Personal Questions Please-వ్యక్తిగత ప్రశ్నలు వద్దంటున్న చై..మరి పుకార్ల సంగతేంటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే ఈ మధ్య సమంత చైతూ కు మధ్య మనస్పర్థలు వచ్చాయని వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.

Telugu Love Story Movie, Love Story Promotions, Naga Chaitanya, Naga Chaitanya Says No Personal Questions Please, Nagachaitanya Interview, Nagachaitanya Samantha Issues, Sai Pallavi, Samantha Akkineni, Shekar Kammula, Tollywood-Movie

ముందు సమంత సోషల్ మీడియాలో అక్కినేని అనే నేమ్ ను తొలగించి S అనే అక్షరం పెట్టడంతో అసలు గుసగుసలు స్టార్ట్ అయ్యాయి.ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు వీరిద్దరిపై ఎన్నో వార్తలు వస్తున్నా ఎవ్వరు స్పందించడం లేదు.అయితే లవ్ స్టోరీ ప్రమోషన్స్ లో నాగ చైతన్య వస్తే ఈ విషయంపై అడగాలని మీడియా ఎదురు చూస్తుంది.

అయితే ఇంటర్వ్యూలో చైతు ముందుగానే వ్యక్తిగత ప్రశ్నలు వద్దంటూ చెబుతున్నాడు.

Telugu Love Story Movie, Love Story Promotions, Naga Chaitanya, Naga Chaitanya Says No Personal Questions Please, Nagachaitanya Interview, Nagachaitanya Samantha Issues, Sai Pallavi, Samantha Akkineni, Shekar Kammula, Tollywood-Movie

వాళ్ళ వ్యక్తిగత విషయంలో చైతు స్పందించడానికి ఆసక్తిగా లేడని తెలుస్తుంది.ఇప్పటి వరకు చైతు ఈ పుకార్లపై స్పందించి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడతాడని ఎదురు చుసిన అక్కినేని అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురయ్యింది.ఇక వీరిద్దరూ స్పందించకుంటే ఈ పుకార్ల సంగతి ఏంటని అభిమానులు మాట్లాడు కుంటున్నారు.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.

#NagaChaitanya #Love Story #Love Story #Shekar Kammula #Naga Chaitanya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు