లేడీ డైరక్టర్ తో నాగ చైతన్య..!

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం హిట్ జోష్ లో ఉన్నాడు.మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ హ్యాట్రిక్ హిట్లతో నాగ చైతన్య తన సత్తా చాటుతున్నాడు.

 Naga Chaitanya Movie With Nandini Reddy, Naga Chaitanya Movie , Nandini Reddy ,-TeluguStop.com

తన నెక్స్ట్ సినిమా విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తుంది.థ్యాంక్ యు సినిమా థ్రిల్లర్ జానర్ లో వస్తుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత లేడీ డైరక్టర్ నందిని రెడ్డితో నాగ చైతన్య సినిమా ఉంటుందని తెలుస్తుంది.ప్రస్తుతం నందిని రెడ్డి సంతోష్ శోభన్ హీరోగా అన్ని మంచి శకునములే సినిమా చేస్తుంది.

ఈ సినిమా తర్వాత నాగ చైతన్య హీరోగా సినిమా చేస్తుందని తెలుస్తుంది.

నందిని రెడ్డి డైరక్షన్ లో నాగ చైతన్య హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.

ఓ బేబీ తో హిట్ అందుకున్న నందిని రెడ్డి సంతోష్ శోభన్ సినిమాను కూడా కామెడీ ఎంటర్టైనర్ గా చేస్తుంది.ఈ సినిమా తర్వాత చైతుతో మరో కేజీ లవ్ స్టోరీతో వస్తుందని టాక్.

చైతు సినిమాల లిస్ట్ చూస్తే సక్సెస్ మేనియా కొనసాగించేలా ఉన్నాడు.ఇదేకాకుండా మరో నూతన డైరక్టర్ తో సినిమా కూడా లైన్ లో పెట్టాడట నాగ చైతన్య.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube