ఆ సినిమా వల్ల ఆస్తులు అన్ని అమ్ముకున్న: నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా మాత్రమే కాకుండా యాంకర్ గా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు.వెండితెరపై కంటే కూడా బుల్లితెరపైనే ఎక్కువ కనిపించి మంచి పేరు సంపాదించుకున్నారు.

 Mega Brother Nagababu About His Losses Property For Orange Film Mega Brother Na-TeluguStop.com

మొన్నటి వరకు జబర్దస్త్ లో ఉన్న ఆయన ఇప్పుడు అదిరింది షో తో దుమ్ము రేపుతున్నారు.

ఇప్పుడు అంటే కూతురు, కొడుకు ఇద్దరు సంపాదిస్తున్నారు.

కాబట్టి అయన స్థిరంగా ఉన్నారు.కానీ నిజానికి ఒకప్పుడు అయన పూర్తిగా ఆర్ధికంగా నష్టపోయారు.

దానికి కారణం ఓ సినిమా.అదే ఆరెంజ్.

మెగా స్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ఊహించిన రీతిలో లేకపోగా దారుణంగా నష్టాలను తీసుకొచ్చి పెట్టింది.

ఆయన సంపాదించుకున్న డబ్బు అంత దారుణంగా నష్టపోయారు.

అలాంటి సమయంలో తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ ఆయన్ని ఆదుకున్నట్టు ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ఆయన ఏ ఇంటర్వ్యూకి వెళ్లిన ఈ ప్రశ్న వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గురించి చెప్తుంటారు.

పవన్ కళ్యాణ్ దేవుడని ఆయన ఆ వీడియోలో చెప్తుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube