చిరంజీవి చెప్పారనే ఇలా చేస్తున్నారు.. పవన్ పై నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ?  

nadendla manohar interesting comments on pavan kalyan nadendla manohar, comments, pavan kalyan, chiranjeevi,ap poltics,re entry,jana seena,nathandla manohar - Telugu Chiranjeevi, Comments, Nadendla Manohar, Pavan Kalyan

పవన్ కళ్యాణ్ స్దాపించిన జనసేన పార్టీ అధికారంలోకి రాలేకపోయినా, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందన్న విషయం తెలిసిందే.ఇక ఈ పార్టీ స్దాపించాక జనసేనానికి ఎదురయ్యే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

TeluguStop.com - Nadendla Manohar Interesting Comments On Pavan Kalyan

ఎన్నో విమర్శలు, మరెన్నో ఆటుపోట్లు.వీటన్నీంటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్లుతున్నారు పవన్.

ఇక రాజకీయాల్లోకి వెళ్లే ముందు తాను ఇకపై సినిమాల్లో నటించను అని చెప్పిన పవన్ కళ్యాణ్ అభిమానుల ప్రోద్భలంతో, మరికొన్ని కారణాలతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలు చేస్తున్న జనసేనాధిపతి వకీల్ సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

TeluguStop.com - చిరంజీవి చెప్పారనే ఇలా చేస్తున్నారు.. పవన్ పై నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే తాను ఇలా సినిమాల్లో నటించడం వెనక ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కారణం అని అంటున్నారు నాదెండ్ల మనోహర్.

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రావడం వెనుక చిరంజీవి ప్రోద్బలం ఉందని, పవన్ సినిమాల్లోకి తిరిగి రావాలని, సినిమాలు చేయాలని, చిరంజీవి కోరడంతోనే పవన్ సినిమాల్లోకి వచ్చారని ఆయన పేర్కొన్నారు.

ఇంతే కాకుండా పవన్ రాజకీయ ప్రస్థానంలో కూడా తానూ ఉంటానని చిరంజీవి తెలిపినట్లు నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో, ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయట.

#Comments #Pavan Kalyan #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు