జనసేనకు నె.2 గుడ్‌ బై చెప్పనున్నాడా?

జనసేన పార్టీలో నెం.1 పవన్‌ కళ్యాణ్‌ అయితే నెం.2 నాదెండ్ల మనోహర్‌ అంటూ అంతా అనుకుంటున్నారు.పవన్‌ కళ్యాణ్‌ పార్టీ కార్యక్రమాలు మరియు నిర్ణయాల్లో నాదెండ్ల మనోహర్‌కు చాలా ప్రాముఖ్యత ఇస్తూ వచ్చారు.

 Nadendla Manohar Good Bye To Janasena Party-TeluguStop.com

మొన్నటి ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపు విషయంలో నాదెండ్ల మనోహర్‌ నిర్ణయాన్ని బట్టి పవన్‌ నడుచుకున్నారనే టాక్‌ కూడా వచ్చింది.పార్టీలోని పలు కార్యక్రమాలు మరియు నియామకాల విషయంలో నాదెండ్ల ముద్ర ఖచ్చితంగా ఉంటుంది.

అలాంటి నాదెండ్ల పార్టీ మారతాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీ దారుణ పరాజయం పాలయ్యింది.

నాదెండ్ల కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు.పవన్‌ రెండు స్థానాల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యాడు.

దాంతో ఆ పార్టీ నాయకులు పలువురు పక్క దారి పడుతున్నారు.కొందరు వేరే పార్టీలో జాయిన్‌ కాకున్నా జనసేనకు మాత్రం గుడ్‌ బై చెబుతున్నారు.

ఇలాంటి సమయంలో నాదెండ్ల కూడా పార్టీకి గుడ్‌ బై చెప్తాడనే వార్తలు వస్తున్నాయి.మరి ఈ విషయమై జనసేన పార్టీ నాయకులు ఎలా రియాక్ట్‌ అవుతారనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube