ఆ అందాలను మరి డీప్ గా బయటపెట్టిన నభా నటేష్.. తట్టుకోలేకపోతున్న నెటిజన్స్?

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ నభా నటేష్.ఇక ఈ హాట్ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Nabha Natesh Revealed That Beauty More Deeply ,nabha Natesh ,tollywood Glamor Be-TeluguStop.com

ముఖ్యంగా సోషల్ మీడియా ప్రియులకు మాత్రం ఈ బ్యూటీ గురించి బాగా తెలుసు.తన అందంతో ఎంతోమంది మనసులను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ తన నటనతో కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది.

తను మోడల్ రంగంలో మంచి పేరు సంపాదించుకోగా ఆ హోదాతో సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది.

ఈ బ్యూటీ తొలిసారిగా 2015 కన్నడం లో వజ్రకాయ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయము కాగా.2018లో నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగులో పరిచయం అయింది.అంతేకాకుండా కన్నడ సినిమాల్లో కూడా నటించింది.

ఇక తెలుగులో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని గా అందరిని బాగా ఆకట్టుకుంది.ఈ సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకుంది.

గతంలో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఆ తర్వాత ఈ అమ్మడు అవకాశాలకు బాగా దూరంగా ఉంటుంది.

అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందిన నభా నటేష్.సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాతో మాత్రం తన అభిమానులకు టచ్ లో ఉంటుంది.

తన సోషల్ మీడియా ఖాతాలో తనకు సంబంధించిన ఫోటో లను షేర్ చేస్తూ యువత మనసులను దోచుకుంటుంది ఈ గ్లామర్ బ్యూటీ.సాంప్రదాయ దుస్తులతో, మోడ్రన్ దుస్తులతో దర్శనమిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉంటూ.కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తుంది.ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.ఇక సినిమాలలో అవకాశాలు అందుకోవడం కోసం ఈ అమ్మడు బాగా ప్రయత్నిస్తుంది.హాట్ హాట్ లుక్ లతో పొట్టి పొట్టి బట్టలతో ఫోటో షూట్ చేయించుకుని అందరి దృష్టిలో పడుతుంది.

కానీ ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందుకో అంతగా అవకాశాలు అందుకోలేకపోతుంది.కెరీర్ పరంగా మంచి సక్సెస్ లు అందుకోవాలని అనుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాకపోవడంతో ఈ ముద్దుగుమ్మ అభిమానులు తెగ బాధపడుతున్నారు.తను తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టినప్పుడల్ల తన ఫాలోవర్స్ తనను సినిమాలో ఎప్పుడు నటిస్తావు అని బాగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని ఫొటోస్ పంచుకుంది.అందులో తను చేసిన గ్లామర్ షో మాత్రం పిచ్చెక్కేలా ఉంది.ఏకంగా తన థైస్ అందాలను మరి డీప్ గా చూపించేసింది.

దీంతో అంత డీప్ గా తన అందాలని చూసిన నెటిజన్స్ మాత్రం తట్టుకోలేకపోతున్నారు.అంతేకాకుండా ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అంటూ కొందరు ట్రోల్స్ కూడా చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube