మహేష్ సినిమాలో నభా నటేష్ కు ఛాన్స్..!

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ తెలుగులో వరుస క్రేజీ ఛాన్సులు అందుకుంటుంది.ఇస్మార్ట్ శంకర్ హిట్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నభా నటేష్ ఇప్పటివరకు యువ హీరోలతో జతకట్టగా ఫస్ట్ టైం ఒక స్టార్ హీరో సినిమాలో అవకాశం దక్కించుకుందని అంటున్నారు.

 Nabha Natesh Lucky Chance In Superstar Mahesh Movie , Ismart Heroine, Ismart Nab-TeluguStop.com

సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో నభా నటేష్ కు లక్కీ ఛాన్స్ వచ్చిందని టాక్.అయితే ఈ సినిమాలో పూజా హెగ్దే ఆల్రెడీ మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ అవగా సినిమాలో నభా నటేష్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.

బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ సినిమాలో నటించిన నభా నటేష్ ప్రస్తుతం నితిన్ మాస్ట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాలో అమ్మడి హాట్ లుక్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయని అంటున్నారు.

ఇక మహేష్ సినిమాలో నభా నటేష్ కు ఛాన్స్ అంటే అమ్మడికి లక్ తగిలినట్టే.ఆ సినిమా హిట్ అయితే నభా నటేష్ కు మళ్లీ వరుస అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు.

  ఈమధ్యనే నభాకు బాలీవుడ్ సినిమా ఆఫర్ కూడా వచ్చిందని టాక్.అదే నిజమైతే అమ్మడు అక్కడ కూడా టాలెంట్ చూపిస్తుందని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube