Nabha Natesh : కోటును కాస్త అలా జరిపి చూపించాలా వద్దా అన్నట్లుగా అందాలను చూపిస్తున్న నభా నటేష్.. వైరల్ ఫోటోలు

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్న బ్యూటీ నభా నటేష్( Nabha Natesh ).అందం పరంగా మాత్రం తెలుగు కుర్రాళ్లను తన వలలో వేసుకుంది.

 Nabha Natesh Is Showing Off Her Beauty By Changing Her Coat A Bit Like That Vir-TeluguStop.com

చేసింది కొన్ని సినిమాలే కానీ మంచి అభిమానాన్ని సంపాదించుకుంది.ఇక ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందడానికి బాగా ఆరాటపడుతుంది.

సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.

ఈ ముద్దుగుమ్మ తొలిసారిగా 2015 వజ్రకాయ అనే కన్నడ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయము కాగా.2018లో నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగులో పరిచయం అయింది.ఇక తొలి చూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.ఇక ఇస్మార్ట్ శంకర్( ISmart Shankar) సినిమాలో చాందిని గా అందరిని బాగా ఆకట్టుకుంది.

ఈ సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత ఓ సినిమాలో చేయగా ఆ సినిమా అంత సక్సెస్ కాలేకపోయింది.

అవకాశాలు కూడా అంతంత గానే వస్తున్నాయి.పైగా కొత్త హీరోయిన్లు కూడా రావడంతో ఈ అమ్మడికి అవకాశాలు కాస్త తక్కువగానే వస్తున్నాయని తెలుస్తుంది.

ఇక సినిమాల పరంగా కాస్త తక్కువ దూరంలో ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో మాత్రం బాగా టచ్ లో ఉంటుంది.

సాంప్రదాయ దుస్తులతో, మోడ్రన్ దుస్తులతో దర్శనమిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.అంతేకాకుండా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉంటూ.కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తుంది.

సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.

ఇక సినిమాలలో అవకాశాలు అందుకోవడం కోసం ఈ అమ్మడు బాగా ప్రయత్నిస్తుంది.

హాట్ హాట్ లుక్ లతో పొట్టి పొట్టి బట్టలతో ఫోటో షూట్ చేయించుకుని అందరి దృష్టిలో పడుతుంది.కానీ దర్శకనిర్మాతల దృష్టిలో మాత్రం అసలు పడలేక పోతుంది.ఇక ఈ అమ్మడు చేసిన గ్లామర్ బహుశా వాళ్లకు సరిపోవటం లేదేమో.

అయినా కూడా ఈ ముద్దుగుమ్మ చూపించి చూపించినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తూనే ఉంది.

ఇదంతా పక్కన పెట్టే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.అందులో వైట్ కలర్ షార్ట్ డ్రెస్ ధరించగా పైన వేసుకున్న కోటును కాస్త వెనుకకు జరిపి నడుము అందాలను, ఎద అందాలను చూపించాలా వద్దా అన్నట్లుగా చూపిస్తూ రెచ్చగొట్టింది.ఇక థైస్ అందాలు చూపిస్తూ తన థైస్ మీద ఉన్న పుట్టుమచ్చ మీద తన దృష్టి పడేలా చేసింది.

ఇక ఆ ఫోటోలు చూసి కుర్రాళ్ళు తెగ లైక్స్ కొడుతున్నారు.ఆమె తొడ మీద ఉన్న పుట్టుమచ్చని చూసి కామెంట్లు పెడుతున్నారు.ఇక ఆమె అందాన్ని బాగా పొగుడుతూ ఉన్నారు.ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube