అక్కడ ఎన్ 95 మాస్కులు నిషేధం.. కారణం అదే!

కరోనా వైరస్.ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజు రోజుకు కరోనా వ్యాప్తి దారుణంగా పెరిగిపోయింది.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ భారిన ఇప్పటికే 2 కోట్లమంది పడ్డారు.అందులో కోటి 50 లక్షల మంది కరోనా వైరస్ నుంచి కోలుకోగా 7 లక్షలమందికిపైగా కరోనా వైరస్ కు బలయ్యారు.
ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ నుంచి ప్రజలను అంతో ఇంతో రక్షిస్తుంది అంటే శానిటైజర్, మాస్కులే.

 N95 Valve Masks Ban In Inodre, Indore, N 95 Valve Mask, Corona Virus, Masks With-TeluguStop.com

అలాంటి మాస్కులు ధరిస్తే అక్కడ భారీ ఫైన్ విధిస్తున్నారు.అంటే దీని అర్ధం మాస్కు అసలు ధరించద్దు అని కాదు కొన్ని రకాల మాస్కులు ధరించద్దు అని.అవి ఏ మాస్కులు అంటే? వాల్వ్ ఉండే మాస్కులు కరోనా వైరస్ ను అడ్డుకట్ట వెయ్యాలవాని ఇప్పటికే ప్రకటించారు.

మెడికేటెడ్ మాస్క్ ఎన్ 95 మాస్క్ అయినా సరే వాల్వ్ ఉన్నది ఉపయోగిస్తే ఎలాంటి ఉపయోగం లేదని.

కరోనా వ్యాపిస్తుందని కేంద్ర అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.అయితే ఎన్ 95 మాస్క్ సహా, వాల్వ్ ఉండే మాస్క్ లను నిషేధించి ఆ రకం మాస్కులను ధరించి బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే రూ.100 జరిమానా విధిస్తామని ఇండోర్ అధికారులు ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube