అయ్యో .. అయ్యయ్యో ! పరిగెడుతూ కిందపడ్డ మంత్రి     2018-10-14   12:59:03  IST  Sai Mallula

రాజకీయాల్లోనే కాదు రన్నింగ్ రేసుల్లో కూడా తాను ఛాంపియన్ అని నిరూపించుకోవాలనుకున్నాడో ఏమో కానీ కర్నాటక మంత్రి జీటీ దేవేగౌడ.. రోడ్డుపై బోర్లా పడ్డారు. దసరా సందర్భంగా నిర్వహించిన మారథాన్ లో పాల్గొన్న ఆయన.. ఉత్సాహంగా పరుగులు పెట్టారు. అయితే రన్నింగ్ చేస్తుండగా.. ఒక్కసారిగా అదుపు తప్పి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తం అయిన సెక్యూరిటీ సిబ్బంది మంత్రిని పైకి లేపారు. అయితే, ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Mysuru Minister Devegowda Fell Down In Road-

Mysuru Minister Devegowda Fell Down In Road