ఆ గుడికి వెళ్తే..మీ చావు ఎప్పుడో మీరే తెలుసుకోవచ్చు..! అది ఎక్కడ ఉందో తెలుసా.? విశిష్టత ఇదే.!  

Mysterious Temple In India You Be Awake-

 • ఆ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల చేసిన పాపాలన్నీ పోయి తప్పక మోక్షం లభిస్తుందని చెబుతారు. మరికొంత మంది ముసలివారు జీవిత చరమాంకంలో ఇక్కడే ఆశ్రయం పొందుతూ తమ ప్రాణాలను వదిలివేస్తుంటారు.

 • ఆ గుడికి వెళ్తే..మీ చావు ఎప్పుడో మీరే తెలుసుకోవచ్చు..! అది ఎక్కడ ఉందో తెలుసా.? విశిష్టత ఇదే.!-Mysterious Temple In India You Be Awake

 • అదే హిమాలయ పర్వతాల్లో ఉన్న పశుపతినాథ దేవాలయం.ఇక్కడ పరమశివుడు పశుపతినాథ రూపంలో కొలువై ఉన్నాడు.

 • ఆ ఆలయ విశిష్టత ఏంటో మనం చూద్దాం

  సాధారణంగా పుట్టుక మరణాలు ఎవరూ అంచనా వేయలేరు. అయితే ఈ పశుపతినాథ దేవాలయంలో ప్రధాన అర్చకులు భక్తుల మరణానికి సంబంధించిన రోజు, సమయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తారు.

 • ఇక్కడి వాతావరణంలో మరణ దేవత ఉండటమే ఇందుకు కారణమని చెబుతారు.

  Mysterious Temple In India You Be Awake-

  పశుపతినాథ దేవాలయం బంగార శిఖరంతో అత్యంత అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ దేవాలయం భగవతి నది తీరంలో, పశ్చిమ దిశలో ఉంది.

 • ఈ దేవాలయానికి నాలుగు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఈ దేవాలయ ప్రధాన శిఖరాల పై బంగారు కళశాలను అమర్చారు.

 • ఆ సూర్య కిరణాలు వీటి పై పడినప్పుడు ఇవి మెరిసిపోతు కనులకు విందును చేస్తాయి. ఈ దేవాలయం గర్భగుడిలోకి మాత్రం కేవలం హిందువులకు మాత్రమే అనుమతి.

 • మిగిలిన దేవాలయ ప్రాంగణం మొత్తం ఎవరైనా తిరుగవచ్చు.