ఆకాశంలో వింత కాంతులు..అసలు ఏంటవి అని ఆశ్చర్యంలో స్థానికులు..!

తాజాగా పంజాబ్‌ లోని పఠాన్‌కోట్‌ లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది.ఉన్నట్టుండి ఆకాశంలో అందరిని ఆశ్చర్యానికి గురి చేసే ఒక వింత వెలుగులు కనిపించాయి.

 Mysterious Lights Spotted In Sky Punjab Pathankot Details, Sky, Strainge Lights,-TeluguStop.com

అసలు ఆకాశం అంటేనే ఎవరికీ అంతుపట్టని రహస్యాలు ఉంటాయి.ఇప్పటికి ఖగోళ శాస్త్రం మీద ఎంతోమంది పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలో ఇప్పుడు ఆకాశంలో కనిపించే వింత కాంతులు చూసి అక్కడి ప్రజలు ఆందోళనలో ఉండిపోయారు.ఆకాశంలో కనిపించిన ఈ వింత కాంతిని చూసి అక్కడి ప్రజలు రకరాలుగా ఆలోచిస్తున్నారు.

అసలు వివరాల్లోకి వెళితే.పంజాబ్‌ పఠాన్‌కోట్‌ లో శుక్రవారం సాయంత్రం 6 గంటల 50 నిమిషాల సమయంలో ఒక ఐదు నిమిషాలపాటు ఆకాశంలో ఒక వరుసలో క్రమంలో వింత వెలుగులు కనిపించాయి.

ఈ వింత వెలుగులు చూసి అక్కడి స్థానికులు ఆందోళనలో ఉండిపోయారు.అయితే ఆకాశంలో కనిపించే ఈ వెలుగులు విషయంలో బయపడాలిసిన పని ఏమి లేదని ఇది ఒక ఉపగ్రహమని రక్షణ వర్గాలు ధృవీకరించాయి.

Telugu Gujarat, Latest, Lights, Satellite, Strainge Lights, Strange-Latest News

కాగా ఇలా ఆకాశంలో ఇలాంటి వింత కాంతులు కనిపించడం ఇదేమి మొదటిసారి కాదు.ఎందుకంటే ఈ ఏడాదిలోనే గుజరాత్‌లో కూడా సరిగ్గా ఇలాగే రాత్రిపూట ఆకాశంలో మినుకుమినుకుమంటూ కాంతులు విరజిల్లాయి.మళ్ళీ ఇప్పుడు కూడా పంజాబ్ లో ఇలాగే ఆకాశంలో వింత వెలుగులు కనిపించాయి.ఆకాశంలో కనిపించిన ఈ వింత వెలుగులు చూసి బయపడాలిసిన పని ఏమి లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube