ఓ యువకుడి దారుణం.. కామంతో ఛీ ఛీ.. ?

సమాజంలో మనుషుల ఆలోచనలు అతుకుల బొంతలుగా మారిపోతున్నాయి.వారి జీవన విధానం అస్తవ్యస్తంగా మారి చీడపురుగుల్లా జీవిస్తున్నారు కొందరు మనుషులు అని చెప్పుకునే కామాంధులు.

 Mysore Young Man Rapes A Street Dog-TeluguStop.com

తల్లిదండ్రుల పెంపకంలో లోపమో, లేక వారి ఆలోచనల ఫలితమో తెలియదు గానీ ఈ నికృష్టుల చేష్టలు అసభ్యంగా మారి తోటి మనుషులకే కాదు చివరికి నోరు లేని మూగ జీవాలకు కూడా ప్రమాదంగా మారుతున్నాయి.

ఇకపోతే ఒక దరిద్రుడు కామంతో కళ్లు మూసుకుపోయి వీధి కుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డ సంఘటన వెలుగులోకి వచ్చింది.

 Mysore Young Man Rapes A Street Dog-ఓ యువకుడి దారుణం.. కామంతో ఛీ ఛీ.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ దారుణం ఎక్కడ జరిగిందో తెలుసుకుంటే.మైసూర్‌లోని గోకులం 3వ స్టేజ్‌లో నివసించే 26 ఏళ్ల యువకుడు 11వ తారీఖున రాత్రి సమయంలో ఓ వీధి కుక్కపైన లైంగిక దాడికి పాల్పడుతుండగా చూసిన కొందరు యువకులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో స్ప్రెడ్ చేశారట.

కాగా ఆ వీడియో పీపుల్‌ ఫర్‌ అనిమల్స్‌ అనే స్వచ్ఛంద సంస్థకు చేరడంతో వారు వీవీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారట.వెంటనే ఆ యువకునిపై చర్యలకు ఉపక్రమించిన పోలీసులు నిందితుడిని సోమవారం అరెస్టు చేశారట.

ఇకపోతే సభ్యసమాజం తలదించుకునే ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్న తెరమీదికి వచ్చేవి కొన్నే.అసలే మహిళలకు రక్షణ లేకుండా పోతున్న ఈ రోజుల్లో చివరికి జంతువుల పట్ల కూడా ఇలా ప్రవర్తించడం నీచం అని అంటున్నారట విషయం తెలిసిన వారు.

#Young Man #Street Dog #Mysore #Rape

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు