ప్రభాస్ వల్ల నా రుచులు అన్నీ మారాయ్: భాగ్యశ్రీ

టాలీవుడ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.మొత్తానికి పాన్ ఇండియా సినిమాలకు పరిమితమైన ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరోల కంటే ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

 My Tastes Due To Prabhas Are Changed Heroine Bhagyasri, Prabhas, Tollywood, Tast-TeluguStop.com

ఇక ఈయనకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.ప్రభాస్ వ్యక్తిత్వం గురించి ఆయన సరసన నటించిన నటులు ఇంటర్వ్యూ లో పాల్గొన్నప్పుడు తెలుపుతుంటారు.

ఇంత స్టార్ రేంజ్ లో ఉన్నా కూడా ఎప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని ఫీల్ అవ్వడు ప్రభాస్.

ఇండస్ట్రీలో నటుడిగా కాకుండా మంచి స్నేహితుడిగా ఉంటాడు ప్రభాస్.

మేకప్ మాన్ నుండి ప్రతి ఒక్కరిని ఎంతో గౌరవంగా అభినందిస్తాడు.ఇక తన ఇంటి నుండి తయారుచేసిన అభిరుచులను కూడా షూటింగ్ లో ఉన్నవారికి రుచి చూపిస్తుంటాడు.

నిజానికి ఆహారం విషయంలో రకరకాల రుచులు చూపిస్తుంటారట ప్రభాస్ కుటుంబం.ప్రభాస్ ఇంట్లో గోదావరి వంటకాలు చాలా ఫేమస్ అట.ఇక తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి తమ ఇంటి రుచులను చూపిస్తుంటాడు.ఇదిలా ఉంటే తాజాగా నటి భాగ్యశ్రీ కి కూడా తమ ఇంటి వంట రుచులను పరిచయం చేశారు.

Telugu Bhagyasree, Bhagyashree, Bollywood, Pan India, Prabhas, Radhe Shyam, Tast

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.ఇక ఈ నేపథ్యంలో ఆమెకు కూడా తన ఇంటి రుచిని పరిచయం చేశాడు ప్రభాస్.షూటింగ్ లో ఉన్నవారికి తమకు నచ్చిన ఫుడ్ ను పార్సిల్ రూపంలో తమ ఇంటికి పంపిస్తుంటాడు.

Telugu Bhagyasree, Bhagyashree, Bollywood, Pan India, Prabhas, Radhe Shyam, Tast

ఇక తాజాగా భాగ్యశ్రీ కి కూడా తన ఇంటి నుంచి తయారు చేసిన పూతరేకులను పంపాడు.ఇక ఈ విషయాన్ని భాగ్యశ్రీ తన ట్విట్టర్ వేదికగా ప్రభాస్ కి కృతజ్ఞతలు తెలిపింది.రుచికరమైన హైదరాబాది స్వీట్లు అందుకున్నాను అంటూ థాంక్స్ ప్రభాస్.

నా అభిరుచిని మార్చేశారు అంటూ ట్వీట్ చేసింది.పైగా పూతరేకుల ప్యాకింగ్ ఫోటోలను కూడా షేర్ చేసుకుంది భాగ్యశ్రీ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube