నా భర్త పోర్న్ కాదు.. శృంగార దృశ్యాలు మాత్రమే తీస్తారు..

నా భర్త పోర్న్ కాదు. శృంగార దృశ్యాలు మాత్రమే తీస్తారు.

 My Husband Is Not Only Romantic Scenes Are Taken Latest News-TeluguStop.com

పోర్న్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి  భర్త అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా.ఈ విషయం అందరికీ తెలిసిందే.

పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా ఆఫీస్ వియాన్ లోను అంధేరీలో  జె ఎల్ స్ట్రీమ్ కార్యాలయంలోను రహస్యంగా దాచిన కప్ బోర్డులను ముంబై పోలీసులు కనుగొన్నారు.వీటిలో ఏముంది అని ఆరా తీస్తున్నారు.

 My Husband Is Not Only Romantic Scenes Are Taken Latest News-నా భర్త పోర్న్ కాదు.. శృంగార దృశ్యాలు మాత్రమే తీస్తారు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ కేసులో టీవీ నటి మోడల్ గెహనా వశిష్ట్ ప్రస్తుతం బెయిల్ పై  విడుదల అయింది.ఈమెను, మరో ఇద్దరిని పోలీసులు ఆదివారం ఇంటరాగేట్ చేయనున్నారు.

ఇక రాజ్ కుంద్రా కేసులో ఈడీ ఆయనపై ఫెమా, మనీలాండరింగ్ కేసులు నమోదు చేసింది.

-Latest News - Telugu

అతనికి బ్రిటన్ లో ఒక కంపెనీ కూడా ఉందని, ఇండియా నుంచి ఆ కంపెనీ  ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని ఇదివరకే పోలీసులు కనుగొన్నారు.రెండు బ్యాంకుల్లోని ఇతని ఖాతల నుంచి 7.5 కోట్ల వరకు సీజ్ చేశారు.కొన్ని ఖాతల గురించి ఆరా తీస్తున్నారు.రాజ్ కుంద్రా ఆర్య బాలీవుడ్ నటి శిల్పాశెట్టి అండగా నిలిచారు.శిల్పా మాట్లాడుతూ తన భర్తకు ఈ పోర్న్ చిత్రాల్లో కేసుతో ఎలాంటి సంబంధం లేదని, తన భర్త చాలా అమాయకుడిని, శృంగార భరితమైన సినిమాలు చేస్తారే తప్ప అశ్లీల చిత్రాలు తీయరని ఈ ముంబై పోలీసులు ముందు వెల్లడించారు.ఈ రెండిటికీ చాలా తేడా ఉందని శిల్పా శెట్టి తన వాంగ్మూలంలో వివరించారు.

ఈ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు  శిల్పాను దాదాపుగా ఆరు గంటల సేపు ప్రశ్నించింది.  హాట్ షాట్స్, ఓటీటీ ప్లాట్ ఫాం లో వచ్చే కంటెంట్ పై  తనకు ఎలాంటి అవగాహన లేదని దానిలో తన ప్రమేయం ఏ మాత్రం లేదని వెల్లడించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు