ముస్లిం అమ్మాయి.. క్రిస్టియన్ అబ్బాయి.. మరీ పెళ్లి !

నేటీ సమాజంలో కులాంతర వివాహాలు కామన్ అయ్యాయి.ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటున్న వాళ్లు చాలా మంది ఉన్నారు.

 Christian Boy And Muslim Girl Marriage With Hindu Rituals,khammam,muslim Girl, C-TeluguStop.com

కానీ ఓ క్రిస్టియన్ అబ్బాయి.ముస్లిం అమ్మాయి ప్రేమించుకున్నారు.

పెద్దలను ఒప్పించారు.కానీ సమస్య అప్పుడే తలెత్తింది.

పెళ్లి ఏ సంప్రదాయంలో జరగాలని టెన్షన్ మొదలైంది కుటుంబ సభ్యుల్లో.అమ్మాయి పెళ్లి వాళ్లు మసీదుల్లో చేసుకుందామని అంటే.

అబ్బాయి వాళ్లు చర్చిలో పెళ్లి చేసుకుందామని వాదనలు చేశారు.దీంతో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఓ నిర్ణయానికి వచ్చారు.

ఇరు సంప్రదాయాలను పక్కన పెట్టి హిందూ సంప్రదాయంతో పెళ్లి చేసుకుందామని ముందుకు వచ్చారు.కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో పెళ్లి కాస్త పట్టాలెక్కింది.

వీరి వివాహం పలువురికి ఆదర్శంగా నిలిచింది.

శ్రావణ మాసంలో పెళ్లిళ్ల సందడి షురూ అయింది.

కరోనా కేసులు పెరుగుతున్న పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి.ఓ క్రైస్తవ అబ్బాయి, ముస్లిం అమ్మాయి హిందు సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు.

ఖమ్మం జిల్లాలోని అన్నారుగూడెంలో ఓ క్రిస్టియన్ అబ్బాయి, ముస్లిం అమ్మాయి గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.ఇద్దరిది వేరే మతం కావడంతో పెద్దలను ఒప్పించి పెళ్లిని హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు.

మతాలు వేరైనా హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవడంతో ఈ జంట పలువురికి ఆదర్శంగా నిలిచింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube