Music Director Mark K Robin: షార్ట్ ఫిలిమ్స్ టూ హిందీ మూవీస్..తెలుగోడి సత్తా ఏంటో చూపించాడు గా ? 

ఒక్కోసారి టాలెంట్ కు అవధులు లేవు అంటే ఒప్పుకోవాల్సిందే.

కష్టపడితే కచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది అందుకు ఎవరు అతీతులు కాదు ఎక్కడ పుట్టామా ఎక్కడ పెరిగామా అన్నది ముఖ్యం కాదు ఎక్కడ ఏలుతున్నామా అన్నదే ముఖ్యం.

మీలో ప్రతిపదాగి ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు మీరు కచ్చితంగా ఏదో ఒక రోజు మంచి స్థాయిలో ఉంటారు.అందుకు కావాల్సిందల్లా పట్టు విడవకుండా ప్రయత్నం చేయడమే అలా షార్ట్ ఫిలిమ్స్ లో ఒకప్పుడు తెలుగు పనిచేసిన ఒక సంగీత దర్శకుడు( Music Director ) నేడు బాలీవుడ్లో సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్గా కెరియర్ను కొనసాగిస్తున్నాడు ఆ వ్యక్తి ఎవరు అతని చేసిన ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

మార్క్ కే రాబిన్.( Mark K Robin ) ఈ పేరు మీరు వినే ఉంటారు.మల్లేశం, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మంచి సినిమాలకు పనిచేసిన సంగీత దర్శకుడుగా దీన్ని ఉండవచ్చు కానీ అంతకన్నా ముందే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కి( Short Films ) రాబిన్ సంగీతం అందించారు అక్కడే తనని ప్రయాణం మొదలైంది ఆ తర్వాత తెలుగు సినిమాల్లో పనిచేసి అనేక అవార్డులు అందుకున్నాడు.

తాను మొట్టమొదటి గా తీసిన షార్ట్ ఫిలిం కి సైమా అవార్డు( SIIMA Award ) కూడా వచ్చింది.ఆ తర్వాత డైలాగ్స్ ఇన్ ది డార్క్ అనే మరొక షార్ట్ ఫిల్మ్ కూడా చేశాడు.

Advertisement

ఇప్పుడు మార్క్ హిందీ లో పని చేస్తున్నాడు.ప్రస్తుతం తన చేతిలో 8 am మెట్రో( 8AM Metro ) అనే ఒక బ్లాక్ బాస్టర్ ప్రాజెక్ట్ ఉంది.ఈ చిత్రం తర్వాత మరి కొన్ని హిందీ సినిమాలకు సంగీతం అందించ బోతున్నాడు మార్క్.

తెలుగు లో నాగార్జున ఘోస్ట్ సినిమాకు నేపథ్య సంగీతం చేశాడు.అలాగే విజయ్ దేవరకొండ చార్ట్ బస్టర్ అయినటువంటి వాట్ లాగా దేంగే కూడా అతడే బాణీలు సమకూర్చారు.

ఇక తెలుగు వారు ఇలా పక్క రాష్ట్రాల్లో బిజీ అవుతుంటే మనకు మాత్రం పరభాషా వారు సంగీతం సమకూరుస్తున్నారు.ఈ మధ్య కాలంలో పక్క బాషా సంగీత దర్శకుల జోరు తెలుగు లో బాగా పెరిగింది.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!
Advertisement

తాజా వార్తలు