ఈ విలన్ భార్య ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

ఎవరు? ఏ సినిమా విలన్ అనుకుంటున్నారా? ఫోటో చూడగానే అర్థం అయ్యి ఉంటుంది కదా! మురళి శర్మ. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫెమస్ విలన్.

 Did You Know Who Is This Murali Sharma Wife Murali Sharma Wife, Ashwini Kalseka-TeluguStop.com

బాలీవుడ్, టాలీవుడ్ అని కాకుండా అన్ని సినిమాల్లో అద్భుతంగా నటిస్తూ తనకంటూ ఓ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు మురళి శర్మ.

తెలుగులో అతిథి సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన మురళి శర్మ అప్పట్లో పెద్ద గుర్తింపు సొంతం చేసుకోలేకపోయిన తర్వాత కొన్ని విలన్ పాత్రలు, పోలీస్ పాత్రల్లో నటిస్తూ మంచి పేరు సంపాదించాడు.

ఆతర్వాత కొన్ని సినిమాలలో హీరో, హీరోయిన్లకు తండ్రి పాత్రలో నటించి అందరి మనసు దోచుకున్నాడు.

ఇటీవల అలా వైకుంఠపురం సినిమాలోనూ అల్లు అర్జున్ తండ్రిగా నటిస్తూనే అతనిలోని విలన్ ని, శాడిజాన్ని చూపించి అందరిని ఆశ్చర్యపరిచాడు.

అలాంటి ఈ విలన్ భార్య ఎంత అందంగా ఉందో తెలిస్తే అవాక్కవుతారు? ఈ విలన్ కు ఇంత అందమైన భార్యనా? అని ఆశ్చర్యపోతారు.అతని భార్య కూడా ఓ తెలుగు సినిమాలో నటించింది.

ఆమె పేరు అశ్విని కలశేఖర్.ఈమె బాలీవుడ్ ఫేమస్ యాక్టర్స్ లో ఈమె ఒకరు.హిందీలో అనేక సీరియల్స్ లో నటించిన ఈమె ఒక తెలుగు చిత్రంలో కూడా నటించింది.అదే అల్లు అర్జున్ బద్రీనాథ్.

ఆ సినిమాలో అందరి కంటే స్ట్రాంగ్ క్యారెక్టర్ ఈమెదే.ఈ సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈమె మురళి శర్మ భార్య అని ఎంతోమందికి తెలియదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube