యువతిని చిక్కులో పడేసిన రహస్య గోవా ట్రిప్‌...- Mumbai Woman Secret Goa Trip On

mumbai, lovers, secret, goa trip, forging, passport details,Mumbai Girl Caught under Passport Forgery - Telugu Forging, Goa Trip, Lovers, Mumbai, Mumbai Girl Caught Under Passport Forgery, Passport Details, Secret

లోకంలో తప్పు చేసిన వారు తప్పించుకోలేరని నిరూపించిన సంఘటన.ఇంతకు ఏం జరిగిందో తెలుసుకుంటే.

 Mumbai Woman Secret Goa Trip On-TeluguStop.com

మహారాష్ట్రలోని ముంబైకి చెందిన 28 సంవత్సరాల యువతి గత మూడు సంవత్సరాలుగా దుబాయ్‌లో పని చేస్తున్నది.కాగా గత ఏడాది మార్చి 14 న ముంబైకి వచ్చింది.

అలా ఇంటికి వచ్చిన ఆ యువతి తన ఇంటికి వెళ్లకుండా లవర్‌తో కలిసి గోవా టూర్‌కు వెళ్లి, వారం రోజులు ఎంజాయ్ చేసి, మార్చి 20 న ముంబైలోని తన ఇంటికి వెళ్లిందట.ఈ క్రమంలో తాను ఇప్పుడే దుబాయ్‌ నుంచి వస్తున్నట్లు అబద్ధం ఆడిందట.

 Mumbai Woman Secret Goa Trip On-యువతిని చిక్కులో పడేసిన రహస్య గోవా ట్రిప్‌…-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకు రుజువులుగా మార్చి 14 కు బదులుగా మార్చి 20 కి మార్పు చేసిన పాస్‌పోర్ట్‌ ను చూపించిందట.
దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు నమ్మినారట.

ఇక తిరిగి ఆ యువతి ఈ నెల 19 న దుబాయ్‌కు వెళ్లేందుకు ముంబై ఎయిర్‌ పోర్టుకు చేరుకోగా అక్కడున్న ఇమ్మిగ్రేషన్‌ అధికారి ఒకరు ఆమె పాస్‌పోర్ట్‌ లో ఉన్న తప్పుడు తేదీని గమనించాడట.దీనిపై ఆ యువతిని ప్రశ్నించగా కంగుతిన్న ఆ యువతి జరిగిన విషయం చెప్పక తప్పలేదు.

దీంతో ఆమె పై పాస్‌పోర్ట్ ఫోర్జరీ, మోసం ఆరోపణల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.చూశార తప్పుచేసి ఎవరికి తెలియకుండా ఎంజాయ్ చేసిన ఆ యువతిని రహస్య గోవా ట్రిప్‌ పెద్ద చిక్కులో పడేసింది.

#MumbaiGirl #Lovers #Mumbai #Forging #Secret

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు