ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్..!!

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్( WPL ) టోర్నీలో ముంబై ( Mumbai ) విజేతగా నిలిచింది.ఢిల్లీతో జరిగిన చివరి ఫైనల్ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది.

 Mumbai Indians Clinched The Women Premier League Title Details, Wpl 2023 Final,-TeluguStop.com

ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్( Delhi capitals ) 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయటం జరిగింది.ముంబై బౌలర్ లు చాలా కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో.

ఒత్తిడికి లోనైనా ఢిల్లీ బ్యాటర్లు ఆశించిన రీతిలో రాణించలేకపోయారు.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కెప్టెన్ మెగ్ లానింగ్ 35 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఇక చివరిలో వచ్చిన రాధా యాదవ్ 12 బంతుల్లో 27, పాండే 17 మంత్రులలో 27 పరుగులు చేయడం జరిగింది.అనంతరం రెండో బ్యాటింగ్ కి దిగిన ముంబై.మూడు వికెట్లు కోల్పోయి మరో మూడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదించింది.ముంబై జట్టులో బ్రంట్(60*), హర్మన్ ప్రీత్(37).పరుగులు చేసి టీం విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.ఢిల్లీ బౌలర్ లలో రాధా, జెస్ తలో వికెట్ తీయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube