సీనియర్ నటీనటులకు షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టు…!  

Mumbai High Court Restricted 65 Plus actors for Shooting,mumbai high court, actors, film shooting, bollywood, tollywood, Amitabh bachchan, Chiranjeevi - Telugu Actors, Amitabh Bachchan, Amithabachan, Bollywood, Chiranjeevi, Film Shooting, Mumbai High Court, Mumbai High Court Restricted 65 Plus Actors For Shooting, Tollywood

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ ఏ విధంగా అందరినీ ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తాజాగా భారతదేశంలో 20 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

TeluguStop.com - Mumbai High Court Given Rules For Senior Artists

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అయితే ఇందులో సంతోషించ దగ్గ విషయం ఏమిటంటే… దాదాపు 15 లక్షల మంది కరోనా వైరస్ నుండి కోలుకున్నారు.ప్రస్తుతం భారతదేశంలో ఐదు లక్షలకు పైన కరోనా కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి.

TeluguStop.com - సీనియర్ నటీనటులకు షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టు…-General-Telugu-Telugu Tollywood Photo Image

ముఖ్యంగా ఈ కరోనా వైరస్ అరికట్టడంలో భాగంగా భారతదేశం లాక్ డౌన్ విధానాన్ని విడతలు విడతలుగా కొనసాగించింది.అయితే అన్ లాక్ ప్రక్రియ మొదలైనప్పటి నుండి భారతదేశంలో కేసులు రోజురోజుకు పెరుగుతూ వెళతాయి.

అలాగే అన్ లాక్ ద్వారా అనేక సడలింపులో భాగంగా.భారతదేశంలోని చిత్ర పరిశ్రమలలో ప్రభుత్వ నియమాలను అనుసరించి షూటింగ్ ను మొదలుపెట్టారు సినీ దర్శక నిర్మాతలు.

ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్న చివరికి షూటింగ్ సమయంలో కొంతమంది కరోనా బారినపడి ఇబ్బందులకు గురవుతున్నారు.అయితే ఈ కరోనా నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బెల్ బాటమ్ షూటింగ్ కారణంగా ఫారిన్ లో షూటింగ్ మొదలు పెట్టారు.

త్వరలో టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో ప్రభాస్ కూడా రాధేశ్యాం షూటింగ్ కోసం యూరప్ వెళ్లనున్నాడు.అయితే అక్కడికి వెళ్ళాక కోవిడ్ నియమ నిబంధనలకు అనుగుణంగా కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతే షూటింగ్ మొదలు పేటెందుకు చర్యలు తీసుకోబోతున్నారు.

ఈ విషయాన్ని ఇలా ఉన్న తాజాగా ముంబై హైకోర్టు చిత్ర షూటింగ్స్ లో పాల్గొనాల్సిన సినీ నటులకు కొన్ని సూచనలను తెలిపింది.అందులో ముఖ్యంగా 65 సంవత్సరాలు పైబడిన టెక్నీషియన్స్, నటీనటులు ఎవరు కూడా షూటింగ్ లో పాల్గొన్న కూడదని ఆదేశాలు జారీ చేసింది.దీంతో 65 ఏళ్లు దాటిన నటీనటులు సినిమా లలో, సీరియల్స్ షూటింగ్ లలో కాని పాల్గొనకూడదని తెలిపింది.ముఖ్యంగా ఈ రూల్ కారణంగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి షూటింగ్స్ లో పాల్గొనడానికి వీలులేకుండా పోయింది.

దీనికి కారణం వారిద్దరూ 65 సంవత్సరాలు దాటిన వారు కాబట్టి.మిగతా అగ్ర హీరోలకు ఈ రూల్ వర్తించదు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవు.

#MumbaiHigh #Chiranjeevi #Actors #Amithabachan #Film Shooting

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mumbai High Court Given Rules For Senior Artists Related Telugu News,Photos/Pics,Images..