శృంగారంలో కొత్తగా ఉంటుందని భార్యలని మార్చుకున్నారు… ఆపై జరిగింది ఏంటంటే  

rime two men committed wife swapping, Mumbai, Foreign Culture, Hify Society - Telugu Foreign Culture, Hify Society, Mumbai, Rime Two Men Committed Wife Swapping

సమాజంలో రోజురోజుకి ఆధునిక పోకడల మాటున విష సంస్కృతి కుటుంబ జీవితాలలోకి వచ్చేస్తుంది.పాశ్చాత్య నాగరికతకి కనెక్ట్ అయిన ప్రజలు వాటిని ఇక్కడ కూడా అమలు చేయాలని చూస్తున్నారు.

 Mumbai Foreign Culture Hify Society

వాటికి స్వేచ్చ అని పేరు పెడుతున్నారు.వ్యక్తిగత స్వేచ్చ, హక్కులు అంటున్నారు.

హైఫై సొసైటీ యువత మరింత విచ్చలవిడితనంకి అలవాటు పడిపోతున్నారు. రేవ్ పార్టీలు, డ్రగ్స్ కల్చర్ ని పూర్తిగా మునిగిపోతున్నారు.

శృంగారంలో కొత్తగా ఉంటుందని భార్యలని మార్చుకున్నారు… ఆపై జరిగింది ఏంటంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

అలాగే పెళ్ళికి ముందే శారీరక వాంచలు తీర్చుకోవడం, డేటింగ్ అంటూ ఎక్కువ మందితో తిరగడం చేస్తున్నారు.అయితే ఈ మధ్య కాలంలో మరింత శృతి మించి భార్యలని మార్చుకునే సంప్రదాయంకి తెరతీశారు.

విదేశాలలో ఉండే ఈ కల్చర్ ని ఇద్దరు సాఫ్ట్ వేర్ స్నేహితులు అమలు చేయాలని అనుకోని చివరికి కటకటాల పాలయ్యారు.ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.

ముంబైకి చెందిన ఇద్దరు యువకులు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ లో పనిచేస్తున్నారు.ఈ క్రమంలోనే అందులో ఒకరు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు.అతడు లండన్ లో జాబ్ చేస్తున్నాడు.అయితే అతను తన భార్యతో కలిసి ఇటీవల ముంబైకు తిరిగి వచ్చాడు.

ఈ క్రమంలోనే స్నేహితుడు ఇంట్లో గెస్ట్ గా దిగాడు.స్నేహితులు ఇద్దరికి కొత్తగా పెళ్లి కావడంతో ముడు నాలుగు రోజులు కబుర్లు, ముచ్చట్లతో కాలక్షేపం చేసేశారు.

అయితే ఒక రోజు స్నేహితులు ఇద్దరు మద్యం సేవించి భార్యలను మార్చుకొని రొమాన్స్ చేసుకుందామని అనుకున్నారు.ఈ సంగతి తమ భార్యలకు చెప్పి వైఫ్ ఎక్స్ చేంజ్ చేయాలని పట్టుబట్టారు.

దీనికి ఒక స్నేహితుడు భార్య ఒప్పుకోలేదు.అయితే వేరొక స్నేహితుడు భార్య మాత్రం విదేశాల్లో ఆ సంస్కృతికి అలవాటు పడటంతో ఒప్పుకుంది.

దీంతో అందులో ఒకడు స్నేహితుడు భార్యతో బెడ్రూంలోకి దూరాడు.కానీ వేరోకడి భార్య కోరిక తీర్చేందుకు ససేమిరా అన్నది.

విదేశాల్లో జరిగే అలాంటి పాడు పనులు తన వద్ద సాగవని చెప్పింది.అయితే అతను ఆమెపై రేప్ చేసేందుకు తెగబడ్డాడు.

దీంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది.వెంటనే ఫ్లాటు నుంచి బయటకు పారిపోయి పోలీసులకు ఫోన్ చేసింది.

రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడుని, అతడిని ప్రోత్సహించిన స్నేహితుడుని అందులోకి తీసుకున్నారు.

#Hify Society #Foreign Culture #Mumbai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mumbai Foreign Culture Hify Society Related Telugu News,Photos/Pics,Images..