ముమైత్ ఖాన్ .. నలుగురితో ఎఫైర్లు  

Mumaith Khan Opens Up About Her Four Affairs -

ఐటమ్ బాంబు మమైత్ ఖాన్ గుర్తిందిగా.అలా ఎలా మరచిపోతారు లేండి.

పోకిరి సినిమాలోని “ఇప్పటికింకా నా వయసు” అనే పాటతో తెలుగు రాష్ట్రాన్ని ఓ ఊపు ఊపింది ఈ భామ.ఐటమ్ గర్ల గా మొదలుపెట్టి, నాలుగైదు సినిమాల్లో మేయిన్ లీడ్ గా కూడా మెరిసింది.కాని ఎంతోకాలం కొనసాగలేదు తన హవా.ఇటు తన కేరీర్, అటు పర్సనల్ లైఫ్ .రెండు చీకట్లోకి వెళ్ళిపోయాయి.ఎవరికి కనిపించకుండా పోయిన ఈ హాట్ లేడి, మొన్నామధ్య సంపూర్ణేష్ బాబుతో సెల్ఫీల సందడి చేసింది.

Mumaith Khan Opens Up About Her Four Affairs--Telugu Tollywood Photo Image

మళ్ళీ ఇన్నాళ్ళకు ఓ ఇంటర్వ్యూలో దర్శనమిచ్చింది.తన మనసువిప్పి మాట్లాడింది.

అనారోగ్యం వలన శారీరకంగానే కాదు, ప్రేమ వ్యవహారాల వలన మానసికంగా కూడా గడ్డు కాలాన్ని చూసిందట ముమైత్.ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నలుగురితో సహజీవనం చేసిందట.

అందరు ఆమె మనసుని గాయపరిచారట.మొదటి వ్యక్తితో బంధం నాలుగేళ్ళపాటు నడిస్తే, రెండో వ్యక్తి తనతో మూడున్నర ఏళ్లు ఉన్నాడట, మూడొవ వ్యక్తి రెండేళ్ళు ఉంటే, నాలుగొవ వ్యక్తి మాత్రం ఏడాదిన్నరకే బ్రేకప్ చెప్పేసాడట.

అయితే, ఆ నలుగురు వ్యక్తులు ఎవరు? సినిమా వాళ్ళేనా కాదా? ఈ విషయంలో క్లారిటి లేదు.

చూసారా? వెండితెరమీద వీరి జీవితాలు ఎంత కలర్ ఫుల్ గా ఉంటాయో, బయట మాత్రం ఎలా కృంగిపోతాయో.ఒక్క ముమైత్ మాత్రమే కాదు, అవకాశాలు తగ్గిపోతుంటే, ఏ సినిమా తార పరిస్థితి అయినా అంతే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mumaith Khan Opens Up About Her Four Affairs Related Telugu News,Photos/Pics,Images..

footer-test