ముకేశ్ అంబానీ సముద్ర భవనం గురించి తెలిస్తే షాక్ అవుతారు, ఇంతకీ ఎంత ఖర్చు అయిందంటే

ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరు మన దేశంలోని అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ అయన వ్యాపారం నుంచి వ్యక్తిగత విషయాలు ఏమి చేసిన కొత్తగా ఎవరు చేయని విదంగా ఉంటుంది.అందులో ఒక వ్యూహం ఉంటుంది, ముందుచూపు ఉంటుంది, వైవిధ్యం ఉంటుంది, కొత్తదనం ఉంటుంది.

 Mukesh Ambani Buy Sea House Chalta Phirta Samundra Bangla-TeluguStop.com

ముంబై లో నిర్మించిన అత్యంత విలాసమైన భవనం

ముంబైలో అతను నిర్మించుకున్న ఇల్లు ఇప్పటికే ప్రపంచం మొత్తం మారుమ్రోగిపోయిన వార్త మనందరికీ తెలుసు.ఆ భవన నిర్మాణం కోసం ఏకంగా 12,000 కోట్లే ఖర్చు చేశారు.

ఇక ఆయనకు మాత్రమే ప్రతేకమైన కార్లు, జెట్ ఫ్లైట్, అనేక వార్తలు ప్రచారం అయ్యాయి.ఆయన అప్పట్లో తన భార్య నీతూ అంబానికి ప్రత్యకమైన విమానాన్ని తన పుట్టిన రోజు కానుకగా ఇచ్చాడు.

ఇప్పుడు నౌకలో విలాసవంతమైన భవనం

ఇప్పుడు తాజాగా ఒక నౌక మీద ఒక ఇల్లు కడుతున్నారు.కడుతున్నారు అనడంకన్నా తయారు చేస్తున్నారు అనడం బెటర్.ఎందుకంటే అది సముద్రం మీద తేలాడే ఒక భవనం.ఈ భవనం నిర్మించాలనే ఆలోచన ఆయన భార్య నీతూ ఆలోచనే అంట.

అన్ని రకాల విలాసాలు ఇది రోజుకి 5 వేల కిలో వాట్స్ కరెంటు తయారీ చేస్తుంది ఈ నౌక గుర్రం డెక్క ఆకారంలో ఉంటుంది అంటా.ఇందులో అన్ని రకాల విలాసాలు ఉంటాయి.

దీనికి గ్లాస్ తో తయారు చేసిన సోలార్ ఉంటుంది అంటా.ఈ నౌక భవనం కోసం దాదాపుగా 250 కోట్లు ఖర్చు అవుతుందట.

ప్రత్యకమైన రూమ్ లు

డైనింగ్ రూమ్ నుండి సముద్రం బాగా కనిపిస్తుంది అంతటా అతిధుల కోసం ముందు భాగంలో 5 ప్రతేక్య రూములు నిర్మిస్తున్నారు.డబ్బుంటే విలాసాలకు ఏమి లోటు ఉంటుంది చెప్పండి.
ఇందులో ఇక ఇందులో 25 మీటర్ల స్విమ్మింగ్ పూల్ , ఒక మస్సాజ్ రూమ్ , ఒక మ్యూజిక్ రూమ్, ఒక థియేటర్, టెర్రస్ , లిఫ్ట్ మరియు అన్ని లగ్జరీ సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.త్వరలో ముకేశ్ అంబానీ కొడుకు పెళ్లి ఉంది , ఆ పెళ్లి కోసం ముకేశ్ ఇంకా కొత్తగా ఏం చేస్తాడో వేచి చూడాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube